“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, జులై 2017, ఆదివారం

Jeevan Se Bhari Teri Ankhe - Kishore Kumar


Jeevan Se Bhari Teri Ankhen

అంటూ కిషోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ మంద్రగీతం 1970 లో వచ్చిన Safar అనే చిత్రంలోనిది. ప్రియురాలి కన్నుల అందాన్ని వర్ణిస్తూ సాగే పాట ఇది. చిత్రకారుడూ భావుకుడూ అయిన హీరో తన ప్రియురాలి కన్నుల అందాలను ఎన్నో చిత్రాలలో చిత్రించి వాటిని చూచి మురిసిపోతూ ఉంటాడు.

నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Movie:--Safar (1970)
Lyrics:--Indeevar
Music:--Kalyanji Anandji
Singer:-- Kishore Kumar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------------
Jeevan se bhari teri aankhen
Majboor kare jeeneke liye jeeneke liye
sagar bhi taras te rahte hai
tere hot ka ras peene ke liye - peene ke liye
Jeevan se bhari teri aankhen

Tasweer banaye kya koyi - Kya koi likhe tujhpe kavithaa
Rangon chandon me samayegee - Rango chando me samayegi
Kis tarah se itni sundarata - sundarata
Ek dhadkan hai tu dil ke liye
Ek jaan hai too jeene ke liye - jeene ke liye
Jeevan se bhari teri aankhen

Madhuban ki sugandh hai saason me
Baahon me kamal ki komalataa
Kirano ka tej hai chehre pe - Kirano ka tej hai chehre pe
Hiranon ki hai tujh me chanchalataa - chanchaltaa
Aachal ka tere hai saar bahut - Koi chaak jigar seene ke liye
Seene ke liye

Jeevan se bhari teri aankhen
Majboor kare jeeneke liye jeeneke liye
sagar bhi taras te rahte hai
tere hot ka ras peene ke liye - peene ke liye
Jeevan se bhari teri aankhen

Meaning

Your eyes are full of life
they help me to live my life
Even the ocean is thirsty
to drink from your lips

Did anybody paint your picture?
Or penned a poem on your beauty
How can in colors and rhymes
so much of beauty be captured?
You are the beat of my heart
You are the soul of my life

The fragrance of a flower garden
is in your breath
Your arms are soft like lotus flowers
Your face has the glow of sunlight
You have the grace of a deer in your movements
Your scarf has enough threads
to stitch up and repair the torn hearts

Your eyes are full of life
they help me to live my life
Even the ocean is thirsty
to drink from your lips

తెలుగు స్వేచ్చానువాదం

నీ కన్నులు జీవంతో తొణికిసలాడుతున్నాయి
నేను బ్రతికున్నానంటే అవే కారణం
సముద్రం కూడా దాహంతో ఉంది
అది నీ పెదవుల మధువును త్రాగాలని కోరుకుంటోంది

ఇంతకు ముందు ఎవరైనా నీ బొమ్మను గియ్యగలిగారా?
లేదా నీ అందం మీద కవితను వ్రాయగలిగారా?
రంగులలో ఛందస్సులో ఇంత అందాన్ని బంధించడం సాధ్యమేనా?
నా గుండె చప్పుడువు నీవే - నా జీవితంలో ప్రాణం నీవే

నీ ఊపిరిలో సన్నజాజుల సుగంధం ఉంది
నీ చేతులలో తామరపూల మృదుత్వం ఉంది
సూర్యకాంతితో నీ మోము వెలుగుతోంది
నీ కదలికలలో లేడి వయ్యారం దాగుంది
పగిలిపోయిన హృదయాలను తిరిగి కుట్టి బాగుచేసే
ఎన్నో పోగులు నీ పైటలో ఉన్నాయి

నీ కన్నులు జీవంతో తొణికిసలాడుతున్నాయి
నేను బ్రతికున్నానంటే అవే కారణం
సముద్రం కూడా దాహంతో ఉంది
అది నీ పెదవుల మధువును త్రాగాలని కోరుకుంటోంది