అంటూ మహమ్మద్ రఫీ మధురంగా ఆలపించిన ఈ గీతం 1970 లో వచ్చిన Dharti అనే సినిమాలోది. ఇది కూడా ప్రియురాలి అందాన్ని వర్ణిస్తూ ఒక భావుకుడు పాడిన పాటే. ఈ రాగాన్ని కాపీ చేసి 1973 లో వచ్చిన 'పుట్టినిల్లు మెట్టినిల్లు' అనే తెలుగు సినిమాలో 'ఇదేపాట ప్రతీచోట ఇలాగే పాడుకుంటాను' అంటూ బాలసుబ్రమణ్యం చేత పాడించారు. ఇది కూడా అప్పట్లో హిట్ గీతమే.
Movie:-- Dharti (1970)
Lyrics:-- Rajendra Krishan
Music:-- Shankar Jaikishan
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------------
Khuda
Bhi Asman se - Jab Zamin par dekhta hoga - 2
Mere
mehboob ko kisne Banaya sochta hoga
Khuda
Bhi Asman se - Jab Zamin par dekhta hoga
Mere
mehboob ko kisne Banaya sochta hoga
Khuda
bhi aasman se
Musavvir
khud paresha hai – Ke ye tasveer kiskee hai
Banongi
Jiski tum esi – Hasi taqdeer kiski hai
Kabhi
vo jal rahaa hoga – Kabhi khush ho raha hoga
Khuda
Bhi Asman se - Jab Zamin par dekhta hoga
Mere
mehboob ko kisne Banaya sochta hoga
Khuda
bhi aasman se
Zamane
bhar ki masti ko – Nigaho me sameta hai
Kali
se jism ko kitni – Baharo me lapeta hai
Huva
tumsa koyi pehle – Na koyi doosra hoga
Khuda
Bhi Asman se - Jab Zamin par dekhta hoga
Mere
mehboob ko kisne Banaya sochta hoga
Khuda
bhi aasman se
Farishte
bhi yahaa raatho – Ko aakar ghoomte honge
Jaha
rakhti ho tum paavu – Jage vo choomte honge
Kisi
ke dil pe kya gujree – Ye vohi jaantaa hoga
Khuda
Bhi Asman se - Jab Zamin par dekhta hoga
Mere
mehboob ko kisne Banaya - sochta hoga
Khuda
bhi aasman se
Meaning
When God himself looks down
at the Earth from Heaven
He must be wondering
Who created my sweetheart?
The painter himself is perplexed
that who created this beautiful painting?
Who is the lucky man to whom you belong?
Envious he is at times
and happy again at other times
The intoxication of the whole world
has gathered into your eyes
your flower like body has been immersed
in countless spring seasons
There never was and never there will be
another beauty like you
The angels too must be roaming here at nights
They must be kissing the place
where you touched the Earth with your feet
Only he knows all this
who has felt and seen all this
When God himself looks down
at the Earth from Heaven
He must be wondering
Who created my sweetheart?
తెలుగు స్వేచ్చానువాదం
దేవుడు కూడా స్వర్గం నుంచి
ఈ భూమివైపు చూస్తూ ఉంటాడు
నా ప్రేయసివైన నిన్ను
తను కాకుండా ఇంకెవరు సృష్టించారా అని
చిత్రకారునికే ఆశ్చర్యం వేస్తోంది
ఈ సుందర చిత్రాన్ని ఎవరు గీచారా అని
నువ్వు ఎవరికి సొంతమో?
ఆ అదృష్టవంతుడు ఎవరో అని
దేవుడికే కాసేపు అసూయగా
కాసేపు సంతోషంగా ఉండి ఉంటుంది
ప్రపంచపు మత్తు అంతా నీ కళ్ళల్లో చేరుకుంది
పువ్వు లాంటి నీ మేను
ఎన్నో వసంతాలలో స్నానం చేసింది
నీ వంటి సుందరి ఇంతవరకూ లేదు
ఇక ముందు ఉండబోదు
అప్సరసలు రాత్రిళ్ళు ఈ ప్రదేశంలో సంచరిస్తారేమో
నీ పాదం తాకిన నేలను ముద్దాడాలని?
ఇదంతా చూచి గ్రహించిన వాడికే
ఇది అర్ధమౌతుంది
ఇతరులకు కాదు
దేవుడు కూడా స్వర్గం నుంచి
ఈ భూమివైపు చూస్తూ ఉంటాడు
నా ప్రేయసివైన నిన్ను
తను కాకుండా ఇంకెవరు సృష్టించారా అని
Meaning
When God himself looks down
at the Earth from Heaven
He must be wondering
Who created my sweetheart?
The painter himself is perplexed
that who created this beautiful painting?
Who is the lucky man to whom you belong?
Envious he is at times
and happy again at other times
The intoxication of the whole world
has gathered into your eyes
your flower like body has been immersed
in countless spring seasons
There never was and never there will be
another beauty like you
The angels too must be roaming here at nights
They must be kissing the place
where you touched the Earth with your feet
Only he knows all this
who has felt and seen all this
When God himself looks down
at the Earth from Heaven
He must be wondering
Who created my sweetheart?
తెలుగు స్వేచ్చానువాదం
దేవుడు కూడా స్వర్గం నుంచి
ఈ భూమివైపు చూస్తూ ఉంటాడు
నా ప్రేయసివైన నిన్ను
తను కాకుండా ఇంకెవరు సృష్టించారా అని
చిత్రకారునికే ఆశ్చర్యం వేస్తోంది
ఈ సుందర చిత్రాన్ని ఎవరు గీచారా అని
నువ్వు ఎవరికి సొంతమో?
ఆ అదృష్టవంతుడు ఎవరో అని
దేవుడికే కాసేపు అసూయగా
కాసేపు సంతోషంగా ఉండి ఉంటుంది
ప్రపంచపు మత్తు అంతా నీ కళ్ళల్లో చేరుకుంది
పువ్వు లాంటి నీ మేను
ఎన్నో వసంతాలలో స్నానం చేసింది
నీ వంటి సుందరి ఇంతవరకూ లేదు
ఇక ముందు ఉండబోదు
అప్సరసలు రాత్రిళ్ళు ఈ ప్రదేశంలో సంచరిస్తారేమో
నీ పాదం తాకిన నేలను ముద్దాడాలని?
ఇదంతా చూచి గ్రహించిన వాడికే
ఇది అర్ధమౌతుంది
ఇతరులకు కాదు
దేవుడు కూడా స్వర్గం నుంచి
ఈ భూమివైపు చూస్తూ ఉంటాడు
నా ప్రేయసివైన నిన్ను
తను కాకుండా ఇంకెవరు సృష్టించారా అని