“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, జులై 2017, శనివారం

Javoo Kaha Bataye Dil - Mukesh


Javoo Kaha Bataye Dil 

అంటూ ముకేష్ మధురంగా ఆలపించిన ఈ క్లాసిక్ గీతం 1959 లో వచ్చిన Choti Bahen అనే సినిమాలోది. ఈ గీతానికి సాహిత్యాన్ని హస్రత్ జైపురి, సంగీతాన్ని శంకర్ జైకిషన్ అందించారు.

ముకేష్ స్వరంలో చాలా లోతుంటుంది. ఆయన పాటలు వినటానికి చాలా సింపుల్ గా ఉంటాయి గాని ఆ రాగాలలో చిన్న చిన్న విరుపులు ఉంటాయి. అలవాటు లేకపోతే వాటిని పాడటం కష్టమే.

నా స్వరంలో కూడా ఈ మధుర గీతాన్ని వినండి మరి.

Movie:-- Choti Bahen (1959)
Lyrics:--Hasrath Jaipuri
Music:--Shankar Jaikishan
Singer:--Mukesh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------
Javu kaha bataye dil – duniya badi hai sandil
Chaandni aayi ghar jalane – soojhe na koi manzil
Javu kaha bataye dil

Banke too – teyaha – aarjoo – ke mahal
Ye Zamee – aasmaa – bhee gaye – hai badal
Kehtee hai – Zindgee – Is jahaa – se nikal – 2

Javu kaha bataye dil – duniya badi hai sandil
Chaandni aayi ghar jalane – soojhe na koi manzil
Javu kaha bataye dil

Haaye is - paar to – aasuvo – ki dagar
Jaane us – paar kyaa – ho kise – hai khabar
Thokre – kha rahee – har kadam – par nazar – 2

[Javu kaha bataye dil – duniya badi hai sandil
Chaandni aayi ghar jalane – soojhe na koi manzil
Javu kaha bataye dil] - 2

Meaning

Where can I go, tell me Oh heart !
This world is very cruel
Moonlight has come to burn my house
And I see no destination ahead
Where can I go, tell me Oh heart !

The grand palaces of passion
which stood here in the past
have now crumbled
Earth and sky have changed
My life tells me to leave this world

This side is but a pathway of tears
What is on the other side, who knows?
Here we stumble at each step and each glance

Where can I go, tell me Oh heart !
This world is very cruel
Moonlight has come to burn my house
And I see no destination ahead

Where can I go, tell me Oh heart !

తెలుగు స్వేచ్చానువాదం

ఓ హృదయమా! ఎక్కడికి పోవాలి నేను?
దయచేసి చెప్పవా?
ఈ లోకం చాలా క్రూరమైనది
నా ఇంటికి వెన్నెలే మంట పెట్టింది
నాకు దారి కనపడటం లేదు
ఓ హృదయమా! ఎక్కడికి పోవాలి నేను?
దయచేసి చెప్పవా?

ఒకప్పుడు ఠీవిగా నిలబడిన కోరికల సౌధాలు
ఇప్పుడు కుప్పకూలాయి
నింగీ నేలా కూడా మారిపోయాయి
ఈ లోకాన్ని వదిలెయ్యమని నా జీవితం చెబుతోంది

ఇటువైపు అంతా కన్నీటి దారే
అటు ఏముందో ఎవరికి తెలుసు?
ఇక్కడ ప్రతి అడుగులోనూ మనం
తడబడుతూనే ఉంటాం
తప్పులు చేస్తూనే ఉంటాం

ఓ హృదయమా! ఎక్కడికి పోవాలి నేను?
దయచేసి చెప్పవా?
ఈ లోకం చాలా క్రూరమైనది
నా ఇంటికి వెన్నెలే మంట పెట్టింది
నాకు దారి కనపడటం లేదు
ఓ హృదయమా! ఎక్కడికి పోవాలి నేను?
దయచేసి చెప్పవా?