“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

25, మే 2017, గురువారం

Pyar Mujhse Jo Kiya Tumne - Jagjit Singh


Pyar Mujhse Jo Kiya Tumne
Tho Kya Pavogi........

అంటూ ఘజల్ కింగ్ జగ్జిత్ సింగ్ పాడిన ఈ పాట 1982 లో వచ్చిన Saath Saath అనే సినిమాలోది. ఈ పాటను జావేద్ అక్తర్ వ్రాయగా, కులదీప్ సింగ్ సంగీతాన్ని సమకూర్చారు.

ఈ పాట నాకెంతో ఇష్టమైన పాటలలో ఒకటి. అమెరికా నుంచి పాడుతున్న నా స్వరంలో కూడా దీనిని వినండి మరి.

Movie:-- Saath Saath (1982)
Lyrics:-- Javed Akhtar
Music:-- Kuldip Singh
Singer:-- Jagjit Singh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
----------------------------------------
Pyaar mujhse jo kiya tumne toh kya paaogee
Mere haalat kee aandhee me bikhar jaaogee
Pyaar mujhse jo kiya tumne toh kya paaogee

Ranj aur dard ki - bastee kaa - mai baashinda hu
Yeh toh bas maihu - ke iss haaal mebhi - jinda hu
Khwaab kyu dekhu woh - kal jispe mai sharminda hu
Maijo sharminda huva - tum bhee – tho sharmaogee
Pyaar mujhse jo kiya tumne toh kya paaogee

Kyun mere saath koyee aur - pareshaan rahe
Meri duniya - haijo veeraan toh - veeraan rahe
Jindagee kaa yeh safar - tumpe toh - aasaan rahe
Hamsafar mujhko - banaaogi - toh pachtaaogee
Pyaar mujhse jo kiya tumne toh kya paaogee

Ek mai kya - abhee aayenge - divaane kitne
Abhee gunjenge - mohabbat ke - taraane kitne
Jindagee tumko - sunaayegee - fasaane kitne
Kyun samajhatee ho - mujhe bhul - nahee paaogee

Pyaar mujhse jo kiya tumne toh kya paaogee
Mere haalat kee aandhee me bikhar jaaogee
Pyaar mujhse jo kiya tumne toh kya paaogee

Meaning

Alright now you love me for sure
what will you get out of it?
You will be badly shaken
from the darkness of my condition

I am a citizen in the country of pain and grief
It is only me who is alive in this condition
why should I dream now something
which I may regret tomorrow?
I live in poverty, you too will have to share it

Why should someone else suffer along with me
My world is a desert and will remain a desert forever
As of now you can live a happy life on your own
You will certainly regret
If you take me as partner in your journey

I am just nothing for you
for there are many lovers ready to love you
They will sing great love songs for you
You will see great heights in life
why do you think you cannot forget me?

Alright now you love me for sure
what will you get out of it?
You will be badly shaken
from the darkness of my condition

తెలుగు స్వేచ్చానువాదం

సరే నన్ను ప్రేమిస్తున్నావు
కానీ దీనివల్ల నీకేం ఒరుగుతుంది?
నా పరిస్తితి చాలా దారుణంగా ఉంది
నాతో కలసి బ్రతకాలంటే నువ్వు చాలా బాధలు పడతావు

బాధల నగరంలో నేనొక పౌరుడిని
నేను కాబట్టి ఈ పరిస్థితిలో ఇంకా బ్రతికి ఉన్నాను
రేపు పశ్చాత్తాపపడే స్వప్నాన్ని ఈరోజు నేనెందుకు కనాలి?
నేనొక పేదవాడిని నువ్వూ నాతో బాటు పేదరాలివి అవుతావా?

నాతోబాటు ఇంకొకరు ఎందుకు బాధలు పడాలి?
నా ప్రపంచం ఒక ఎడారి, ఇది ఎడారిగానే ఉంటుంది
ఇప్పుడు నీ జీవితం హాయిగా ఉంది
నన్ను నీ సహచరునిగా స్వీకరిస్తే
నువ్వు చాలా పశ్చాత్తాపపడతావు

అసలు నేనెవర్ని? నిన్ను ప్రేమించే పిచ్చివాళ్ళు చాలామంది ఉన్నారు
నీకోసం చక్కని ప్రేమగీతాలు పాడేవాళ్ళు ఎంతోమంది వస్తారు
జీవితంలో నువ్వెంతో ఎదగాలి
నన్ను మర్చిపోలేనని ఎందుకు అనుకుంటున్నావు?

సరే నన్ను ప్రేమిస్తున్నావు
కానీ దీనివల్ల నీకేం ఒరుగుతుంది?
నా పరిస్తితి చాలా దారుణంగా ఉంది
నాతో కలసి బ్రతకాలంటే నువ్వు చాలా బాధలు పడతావు