“Self service is the best service”

11, మే 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర - 28 (గాంగెస్ రిట్రీట్ - లేక్ సైడ్ షికారు)

ఉదయకాల సాధన అయిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి అందరం కలసి పక్కనే ఉన్న లేక్ ఒడ్డుకు షికారుకు బయల్దేరాం.రాత్రంతా వాన పడినందువల్లనేమో బయట వాతావరణం చాలా చలిగా ఉన్నది. అయినా సరే అందరం వింటర్ జాకెట్లు వేసుకుని లేక్ దగ్గర కాసేపు గడిపి అటూ ఇటూ కాసేపు వాకింగ్ చేసి సరదాగా  మాట్లాడుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాం. ఆ ఫోటోలు ఇక్కడ చూడండి.