“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

4, ఆగస్టు 2017, శుక్రవారం

Yoo Rootho Na Hasina - Mohammad Rafi


Yoo Rootho Na Hasina Meri Jaan Pe Ban Jayegi

అంటూ మహమ్మద్ రఫీ మధురంగా ఆలపించిన ఈ గీతం 1966 లో వచ్చిన Neend Hamari Khwab Tumhare అనే చిత్రంలోనిది. ఈ గీతానికి సాహిత్యాన్ని రాజేంద్ర క్రిషన్, సంగీతాన్ని మదన్ మోహన్ అందించారు. నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Movie:-- Neend Hamari Khwab Tumhare (1966)
Lyrics:-- Rajendra Krishan
Music:-- Madan Mohan
Singer:-- Mohammd Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------------------
[Yoo Rootho Na Hasina Meri Jaan Pe Ban Jayegi
Meri Jaan Pe Ban Jayegi]-2
Haaye - Yu Rootho Na Hasina.

Karte Na Jo Bahana - Nazdeek Kaise aate
Ye Faasla Ye Doori - Hum Kiss Tarah Mitate
Hathon Mein Tum Na Lete - Jab Haath Hi Hamara
Is Beqrar Dil Ko - Milta kaha Sahara
Haaye - Yoon Rootho Na Hasina

Ye Baal Bikhre Bikhre - Gaalon Pe Yu Na Hote
Ye Naag Kaale Kaale - Phoolon Mein Yu Na Sote
Ye Raat Ka Andhera - DinSe Gale Na Milta
Ulfat Ka Shokh Gunchaa - Aise Na Dil Mein Khilta
Haaye - Yu Rootho Na Hasina Meri Jan Pe Ban Jayegi
Meri Jaan Pe Ban Jayegi  - He Yun Rootho Na Hasina..

Aao Kareeb Aao - Palkon Pe Baith Jao
Aankhon Mein Jhoom Jaao - Dil Mein Mere Samaao
Ab Muskura Ke Kehdo - Hum To Khafaa Nahin Hain
Ik Dil Hai - Ek Jaa Hai, Hum Tum Juda Nahin Hai
Haaye - Yoo Rootho Na Hasina Meri Jaan Pe Ban Jayegi
Meri Jaan Pe Ban Jayegi
Yu Rootho Na Hasina..

Meaning

Don't be displeased with me, O beauty
I will be very sorry if you do

Without showing some alibi how can I come nearer?
This distance and this estrangement, how can I remove?
Till you take my hand into your hands
how can my helpless heart find solace and tranquility?

This scattered hair of yours
Why it is not embracing me at all?
This black snake of your hair
cannot keep settled in flowers
How can the darkness of night, meet the daylight?
This attractive flower bud of love
cannot bloom just like this in the heart

Please come near me
take rest in my eyelashes
Roam in my eyes and sleep in my heart
Just smile and tell me that you are not angry
We are one heart and one soul
and there is no distance between us

Don't be displeased with me, O beauty
I will be very sorry if you do

తెలుగు స్వేచ్చానువాదం

ఓ ప్రేయసీ.. కోపం తెచ్చుకోకు
నువ్విలా చేశావంటే నాకు చాలా బాధ కలుగుతుంది

ఏదో ఒక సాకు చూపకుండా
నేనెలా నీకు దగ్గర కాగలను?
ఈ దూరాన్ని ఎలా తగ్గించగలను?
నీ చేతులలోకి నా చేతులను నువ్వు తీసుకోకుండా
బాధపడే నా హృదయానికి ఎలా శాంతి కలుగుతుంది?

ఎగిరే ఈ నీ కురులు నన్నెందుకు అల్లుకోవడం లేదు?
నల్లని త్రాచులాంటి నీ జడ ఈ పూలలో ఎలా విశ్రమించగలదు?
ఈ చీకటి అంధకారం పగటిని ఎలా కలవగలదు?
ఇలా అయితే, ప్రేమ అనే మనోహర పుష్పం 
ఎప్పటికి మన గుండెల్లో వికసించాలి?

నా దగ్గరకు రా
నా కనురెప్పలలో ఊయల ఊగు
నా కన్నులలో విహరించు
నా హృదయంలో నిద్రించు
ఒక చిరునవ్వుతో చెప్పు నేనంటే నీకేమీ కోపం లేదని
మనిద్దరి హృదయమూ ప్రాణమూ ఒకటే
మన మధ్య ఏ దూరమూ లేదు

ఓ ప్రేయసీ.. కోపం తెచ్చుకోకు
నువ్విలా చేశావంటే నాకు చాలా బాధ కలుగుతుంది