“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, ఆగస్టు 2017, శుక్రవారం

Likha Hai Teri Akhon Me - Lata Mangeshkar, Kishore Kumar


Likha Hai Teri Akhon Me Kiska Afsana

అంటూ లతా, కిషోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1965 లో వచ్చిన Teen Deviya అనే సినిమాలోది. ఈ పాటకు మజ్రూ సుల్తాన్ పురి సాహిత్యాన్ని సచిన్ దేవ్ బర్మన్ సంగీతాన్ని అందించారు.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:-- Teen Deviyaa (1965)
Lyrics:-- Majrooh Sultanpuri
Music:-- S.D.Burman
Singers:-- Lata Mangeshkar, Kishore Kumar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
---------------------------------------
Likha hai teri aakhon me – Kiska afsana-2
Agar ise samajh sako – Mujhebhi samjhana

Jawabsa kisi tamanna ka
Likha tho hai magar adhura sa
Kaisi nahomeri harbaat adhuri – Abhi hu aadha deewaana
Likha hai teri aakhon me – Kiska afsana
Agar ise samajh sako – Mujhebhi samjhana
Likha hai teri aakhon me – Kiska afsana

Jo kuch nahi thoye ishare kyo
Thahar gaye mere sahare kyo
Thoda sa hasinoka sahara leke chalna – hai meri aadat rojaana
Likha hai teri aakhon me – Kiska afsana
Agar ise samajh sako – Mujhebhi samjhana
Likha hai teri aakhon me – Kiska afsana

Yaha vaha fiza me awara
Abhi talaq ye dil hai bechara
Dilko tereto ham khaak na samjhe – tujhee ko hamne pehchana

Likha hai teri aakhon me – Kiska afsana
Agar ise samajh sako – Mujhebhi samjhana

Meaning

Tell me whose story is written in your eyes
If you understand it, please explain to me too

You are expecting some answer to your desire
but not able to express it clearly
Why not my every word be incomplete?
I am half mad only now

If there is no issue, then why these glances?
Why did you leave my support?
I take small helps of beautiful girls and move on
this is my daily routine

I was wandering here and there in the breeze
my heart was helpless till now
I have found you no doubt
but I cannot understand your heart at all

తెలుగు స్వేచ్చానువాదం

నీ కన్నులలో ఎవరి కధ వ్రాసుందో చెప్పు మరి?
అది నీకర్ధమైతే నాక్కూడా చెప్పు నేనూ తెలుసుకుంటా

నీకేదో కావాలి
కానీ నీ కళ్ళల్లో అది స్పష్టంగా కన్పించడం లేదు
నా ప్రతి మాటా అర్ధం కాకుండా ఎందుకుండదో?
నాకు ప్రస్తుతం సగం మాత్రమే పిచ్చెక్కింది కనుక

నీ మనసులో ఏమీ లేకపోతే నావైపు ఎందుకు చూస్తున్నావ్?
మళ్ళీ నా ఆసరా ఎందుకు వదిలేశావ్? ఏంటిది?
అందమైన అమ్మాయిల సహాయాన్ని కొద్ది కొద్దిగా మాత్రమే
తీసుకోవడం నా అలవాటు

నా హృదయానికి ఏ ఆసరా లేకుండా
ఇప్పటిదాకా గాలికి ఎక్కడెక్కడో తిరుగుతున్నాను
నువ్వు నా వాడివయ్యావ్ నిజమే
కానీ నీ మనస్సేంటో నాకేమాత్రం అర్ధం కావడం లేదు

నీ కన్నులలో ఎవరి కధ వ్రాసుందో చెప్పు మరి?
అది నీకర్ధమైతే నాక్కూడా చెప్పు నేనూ తెలుసుకుంటా