“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

22, ఆగస్టు 2017, మంగళవారం

Ae Jane Chaman Tera Gora Badan - Mahendra Kapoor


Ae Jane Chaman Tera Gora Badan Jaise Khilta Hua Gulaab

అంటూ మహేంద్ర కపూర్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1969 లో వచ్చిన Anmol Moti అనే సినిమాలోది.

పాత తరం హిందీగాయకులలో మహేంద్ర కపూర్ ది ఒక విలక్షణమైన స్వరం. ఈయన కాలేజీలో చదివే రోజుల్లో మహమ్మద్ రఫీ అభిమాని. తర్వాత సంగీతం నేర్చుకుని రఫీతోనే కలసి మేల్ డ్యూయెట్ పాడే స్థాయికి ఎదిగాడు. ఈయన 1958 లో జరిగిన మెట్రో మర్ఫీ ఆల్ ఇండియా సింగింగ్ కాంపిటీషన్ లో మొదటి స్థానంలో నెగ్గాడు. హిందీ గాయకులలో ఎవరికీ ఈయన స్వరానికున్న రేంజ్ లేదు. అంత మధురమైన స్వరం ఈయనది.

ఇకపోతే పాతతరం సంగీత దర్శకులలో రవిశంకర్ శర్మ (రవి) చేసిన పాటలన్నీ ఆణిముత్యాలే. అవి ఈ నాటికీ మరచిపోలేని మధురగీతాలుగా నిలిచి ఉన్నాయి.

మరి నా స్వరంలో కూడా ఈ పాటను వినండి.

Movie:-- Anmol Moti (1969)
Lyrics:--Rajendra Krishan
Music:-- Ravi Shankar Sharma (Ravi)
Singer:-- Mahendra Kapoor
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
---------------------------------------
Ai husne bekhabar - Tujhe takne ko ek najar
Jhukta toh hoga roj - Tere ghar pe maahatab

[Ai jane chaman - ai jane chaman
Tera gora badan jaise khilata huwa gulab
Jalim teri jawani Kayamat tera shabab] - 2
Ai jane chaman

[Mal mal ke jism itana Bhi pani me mat naha] - 2
Dar hai kahee yeh pani Bhi ban jae naa sharab
Ai jane chaman tera gora Badan jaise khilata huwa gulab
Jalim teri jawani kayamat Tera shabab
ai jane chaman

[Bago ke as pas bhi jana naa bhul ke]-2
Hoga bhari bahar me phulo kaa jee kharab
Ai jane chaman tera gora Badan jaise khilata huwa gulab
Jalim teri jawani kayamat Tera shabab
ai jane chaman

[Tujhko bananewala bhi sau koshishe kare] - 2
La naa sakega dhundh ke tera koyi jawab
[Ai jane chaman tera gora
Badan jaise khilata huwa gulab
Jalim teri jawani kayamat tera shabab]-2
Ai jane chaman tera gora

Meaning

O lovely spirit of the garden
Your face is like a bloomed rose
Your youthfulness is very cruel
and your beauty is like a cyclone

Don't take your bath in the pond
with only a thin cloth on your body
I am afraid that the water of the pond
may turn into wine

In your forgetfulness,
never go near the flowers of the garden
You may corrupt the hearts of flowers
which are full of the beauty of delicate spring season

The One who created you tried hundreds of times
to make someone in your image again
but could not succeed in spite of his best efforts

O lovely spirit of the garden
Your face is like a bloomed rose
Your youthfulness is very cruel

and your beauty is like a cyclone

తెలుగు స్వేచ్చానువాదం

ఓ వనదేవతా ! నీ మోము వికసించిన గులాబీలా ఉంది
నీ యవ్వనం చాలా క్రూరమైనది, అది నన్ను బాగా హింసిస్తోంది
నీ సౌందర్యం నా మనసులో ఒక తుఫాన్ ను సృష్టిస్తోంది

ఈ పల్చటి బట్టలతో ఆ కొలనులో స్నానం చెయ్యకు
నాకు భయంగా ఉంది
నీ ఒళ్ళు తాకి ఆ నీరంతా మధువుగా మారిపోతుందేమో !

ఈ తోటలో పూల దగ్గరగా వెళ్ళకు
వసంతశోభతో వెలుగుతున్న వాటి హృదయాలలో
నీ స్పర్శ చిచ్చును రగిలిస్తుంది

నిన్ను సృష్టించిన ఆ దేవుడు
ఆ తర్వాత ఎన్ని వందలసార్లు ప్రయత్నించాడో
మళ్ళీ నీలాంటి అమ్మాయిని సృష్టించడానికి
కానీ ఓడిపోయాడు

ఓ వనదేవతా ! నీ మోము వికసించిన గులాబీలా ఉంది
నీ యవ్వనం చాలా క్రూరమైనది, అది నన్ను బాగా హింసిస్తోంది
నీ సౌందర్యం నా మనసులో ఒక తుఫాన్ ను సృష్టిస్తోంది