“Self service is the best service”

25, జూన్ 2017, ఆదివారం

రెండవ అమెరికా యాత్ర -66 (అమెరికాలో పచ్చదనం)

అమెరికాలో ఎక్కడ చూచినా పచ్చని లాన్స్ కనువిందు చేస్తూ ఉంటాయి. ఎక్కడ చూచినా పచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి దృశ్యాలు మన ఇండియాలో అయితే ఎక్కడో తప్ప కనిపించవు. ఇక్కడ ఎటు చూచినా మబ్బుల తెల్లదనమూ, ఆకాశపు నీలిమా, పచ్చిక పచ్చదనమే. అలాంటి కొన్ని ఫోటోలు.