“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

21, జూన్ 2016, మంగళవారం

International Yoga Day 21-6-2016

ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం కనుక ఉదయం ఎనిమిది నుంచీ తొమ్మిది వరకూ రైల్వే క్లబ్ లో గుంటూర్ డివిజన్ ఆఫీసర్స్ మరియు ఉద్యోగుల చేత యోగాభ్యాసం చేయించాను.

ఆ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.

ఈ యోగా సెషన్ కు హాజరైన కొందరు పోలీస్ ఉద్యోగులు - 'ఏంటి సార్.మాంచి హుషారుగా యూత్ తో పోటీ పడుతున్నారు? మీతో మేమే చెయ్యలేకపోతున్నాం' - అన్నారు.

నేను నవ్వుతూ - 'ఎందులోనూ తగ్గే పనేలేదు.ఎందుకంటే నా ఏజ్ 25 లో ఫ్రీజ్ అయిపోయింది.' అని చెప్పాను.

అదీ యోగా మహిమ !

మరి మీరూ యోగా చెయ్యండి !!

ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండండి !!!