“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

21, జూన్ 2016, మంగళవారం

Zindagi Bhar Nahi Bhulegi - Mohammad Rafi


Zindagi Bhar Nahi Bhulegi O Barsaat Ki Raat


అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 'బర్సాత్ కీ రాత్' అనే చిత్రంలోనిది. ఈ సినిమా 1960 లో వచ్చింది. ఇందులో భరత్ భూషణ్, మధుబాల నటించారు.

మహమ్మద్ రఫీ పాడిన మధురగీతాలలో ఈ పాట చాలా మధురాతి మధురమైనది.


నా గళంలో కూడా ఈ పాటను వినండి మరి.


Movie:--Barsaat Ki Raat (1960)

Lyrics:--Sahir Ludhianvi
Music:--Roshan
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------

Zindagi bhar nahi bhulegi O barsaat ki raat
Ek anjaan haseena se mulakaat ki raat

Zindagi bhar nahi bhulegi

Haaye O reshmi Zulfo se barastaa paanee -2

Phool se gaalon - pe rukne ko - tarastaa paanee
Dil me toofaan uthathe huye -2
Jajbaat ki raat

Zindagi bhar nahi bhulegi

Dar ke bijilee se achanak-  vO lipatnaa uska
Our phir sharm se balkha ke simatnaa uska
Kabhee dekhee na sunee aisee ho
Kabhee dekhee na sunee aisee tilismaat ki raat

Zindagi bhar nahi bhulegi

Surkh aachal ko daba kar jo nichodaa usne-2
Dil pe jaltaa huaa ek teer saa - chodaa usne
Aag paanee me lagaate huye
Aag paanee me lagaate huye haalaat ki raat

Zindagi bhar nahi bhulegi

Mere nagmo me jo bastee hai - vo tasveer thee vo
Naujavaanee ke hasee khwaab kee - taabeer thee vo
Aasmaano se utar aayee ho
Aasmaano se utar aayee thee - jo raat ki raat

Zindagi bhar nahi bhulegi O barsaat ki raat
Zindagi bhar nahi bhulegi

Meaning

I could never forget that rainy night
That rainy night, when I met an unknown beauty
I could never forget it, 
for the rest of my life

Oh ! The water dripping from her silky hair
The water droplets that could not leave her rosy cheeks
On that night,she created quite a storm in my heart
That night, that created a big storm in my heart
I would never forget for the rest of my life

Her fear of thunder and lightning
Her shyness in curling up into herself
I had never seen or heard such a beauty before
An enchanting night like that
I had never seen or heard before
I would never forget it for the rest of my life

She wrung her saree to dry it up
By doing so,
She sent a burning arrow through my heart
In the storm of that night, she ignited a fire
That night,she ignited a fire in water
I would never forget it for the rest of my life

Her image lies in all my songs
She is the ultimate of my youthful dreams
It seemed, she descended directly from the heavens
She truly descended from heavens on this night of nights
For my sake...

I could never forget that rainy night
I could never forget that rainy night

తెలుగు స్వేచ్చానువాదం

ఆ వర్షపు రాత్రిని ఎన్నటికీ మరువలేను
ఒక అద్భుతమైన అందాలరాశిని కలసిన
ఆరాత్రిని నా జీవితంలో ఎన్నటికీ మరువలేను

ఆహ్ ! తన మృదువైన జుట్టు నుంచి
వర్షపు బిందువులు జాలువారాయి
అవికూడా తన నున్నని గులాబీ బుగ్గలను వదల్లేక
అక్కడే ఉంటామంటున్నాయి
తను నా హృదయంలో ఒక తుఫాన్ ను రేపింది
ఆ రాత్రి నా హృదయంలో ఒక తుఫాన్ ను రేపింది
దానిని నా జీవితంలో ఎన్నటికీ మరువలేను

ఆకాశంలో వస్తున్న ఉరుములు మెరుపులకు 
తను చాలా భయపడిపోయింది
ఆ భయానికి ఒక ముద్దలా ముడుచుకుపోయింది
అలాంటి దృశ్యాన్ని నేనెప్పుడూ చూడలేదు వినలేదు
అలాంటి రాత్రి నాకెప్పుడూ ఎదురు కాలేదు
ఆ రాత్రిని నా జీవితంలో ఎన్నటికీ మరువలేను

తడిసిన తన చీరను పిండి ఆరబెట్టుకుంది
నా హృదయంలోకి ఒక మండుతున్న బాణాన్ని వదిలింది
ఆ వర్షపు రాత్రిలో తనొక జ్వాలను వెలిగించింది
ఆ నీళ్ళలో తనొక జ్వాలను వెలిగించింది
ఆ రాత్రిని నా జీవితంలో ఎన్నటికీ మరువలేను

నా పాటలన్నింటిలో మెదిలే రాగం తానే
నా మధుర స్వప్నాలలో కదిలే గమ్యం తానే
స్వర్గం నుంచి తను దిగి వచ్చిందేమోనని అనిపించింది
వెయ్యి రాత్రులను తలదన్నే ఆ రాత్రిలో
స్వర్గం నుంచి తను నాకోసమే దిగి వచ్చిందేమోనని అనిపించింది

ఆ వర్షపు రాత్రిని ఎన్నటికీ మరువలేను
ఒక అద్భుతమైన అందాలరాశిని కలసిన
ఆరాత్రిని నా జీవితంలో ఎన్నటికీ మరువలేను....