“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, జులై 2015, శనివారం

Hai apna dil to avara - Hemant Kumar.




 











Youtube Link
https://youtu.be/N6IRLnYxXcA

హై అప్నా దిల్ తో ఆవారా ...న జానే కిస్ పే ఆయేగా..

హేమంత కుమార్ ముఖర్జీ గళంలో నుంచి జాలువారిన మధురగీతాలలో ఈ పాట ఇంకొకటి.1958 లో వచ్చిన "సోల్వా సాల్" అనే సినిమాలోది ఈ పాట.ఈ సినిమాలో దేవానంద్, వహీదా రెహమాన్ జంటగా నటించారు.

పైపైన చూడటానికి ఒక టీజింగ్ సాంగ్ లాగా కనిపించినా, తనలో ఒక గొప్పదైన తాత్త్వికతను నింపుకున్న గీతం.

లేకపోతే నాకెందుకు నచ్చుతుంది?

నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Movie:--Solva Saal (1958)
Lyrics:--Majrooh Sultanpuri
Music:--S.D.Burman
Singer:--Hemanth Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------

Hai apna dil to aavaara, na jaane kis pe aayega-2

{hasinon ne bulaaya, gale se bhi lagaaya
bahut samjhaaya, yahi na samajha
}-2
bahut bhola hai bechaara, na jaane kis pe aayega
hai apna dil to aavaara, na jaane kis pe aayega

{Ajab hai divaana, na ghar na thikaana
zam
ee se begaana, phalak se juda}-2
ye ek toota hua taara, na jaane kis pe aayega
hai apna dil to aavaara, na jaane kis pe aayega

{Zamaana dekha saara, hai sab ka sahaara
ye dil hi hamaara, hua na kisi ka
}-2
safar men hai ye banjaara, na jaane kis pe aayega
hai apna dil to aavaara, na jaane kis pe aayega

{Hua jo kabhi raazi, to mila nahin qaazi
jahape lagi baazi, vohipe haara}-2
zamaane bharka naakaara, na jaane kis pe aayega

Hai apna dil to aavaara, na jaane kis pe aayega//


Meaning:--

My heart is a vagabond
I wonder on whom it will descend

Many beautiful women called me
They even embraced me
and tried to convince me
but my heart could not be convinced
the poor thing is too innocent
I wonder on whom it will descend

My heart is a very strange mad fellow
It has no home,no abode to reside
Uprooted from Earth,distanced from heaven
It is a shooting star
I wonder on whom it will fall

I saw the whole world
and helped everyone
but my heart never surrendered to anyone
he is an eternal wanderer
I wonder on whom it will descend

If it resonated with some one
then no pundit was found (to solemnize the knot)
Where ever it tried to gamble
it lost the game every time
It is rejected by the whole world
I wonder on whom it will descend

My heart is a vagabond
I wonder on whom it will descend...

తెలుగు స్వేచ్చానువాదం

నా హృదయం ఒక దేశద్రిమ్మరి
ఏ క్షణంలో ఎవరిని ప్రేమిస్తుందో దానికే తెలియదు

అందగత్తెలెందరో నన్ను పిలిచారు
వారి కౌగిళ్ళలో నన్ను కరగించారు కూడా
నాకెంతో నచ్చజెప్పాలని చూచారు
కానీ ఈ అమాయక హృదయం వినదే
అది ఎవరిని ప్రేమిస్తుందో దానికే తెలియదు

నా హృదయం ఒక విచిత్రమైనది, పిచ్చిది
దానికి ఇల్లూ వాకిలీ లేవు
భూమిని వదిలేసింది- స్వర్గాన్ని ఇంకా చేరుకోలేదు
అదొక తెగిన నక్షత్రం
ఎవరి మీద పడుతుందో దానికే తెలీదు

అది ప్రపంచం అంతా తిరిగింది
ఎందరికో సాయం చేసింది
కానీ ఎక్కడా ఎవరికీ లొంగలేదు
అదొక నిరంతర యాత్రలో ఉంది
ఎవరిని ఎప్పుడు ప్రేమిస్తుందో దానికే తెలీదు

ఎవరినైనా కోరుకున్నపుడు
వారితో ముడిపడలేదు
ఎక్కడెక్కడైతే జూదమాడిందో
అన్నిచోట్లా ఓడిపోయింది
లోకంచేత తిరస్కరింపబడింది
ఇప్పుడెవరిని ప్రేమిస్తుందో దానికే తెలీదు

నా హృదయం ఒక దేశద్రిమ్మరి
ఏ క్షణంలో ఎవరిని ప్రేమిస్తుందో దానికే తెలియదు