“Self service is the best service”

19, ఏప్రిల్ 2017, బుధవారం

రెండవ అమెరికా యాత్ర -9 (River Side Park Photos)

మేమున్న ప్లేస్ కు దగ్గర్లోనే ఉన్న రివర్ సైడ్ పార్క్ కు వాకింగ్ కోసం వెళ్ళినపుడు తీసిన ఫోటోలు చూడండి మరి.








పోయినేడాది ఇక్కడే ఒక ఫోటో దిగాను












పక్షులకోసం ఆహారాన్ని ఉంచే గూళ్ళు


 



పక్కనే ఉన్న ఇంటివారు నదిలోకి కళాత్మకంగా కట్టుకున్న మెట్లు 



నిద్రా? ధ్యానమా?

ధ్యానమే కావచ్చు













 6
ఇక్కడెంత బాగుందో?