“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

22, ఏప్రిల్ 2017, శనివారం

రెండవ అమెరికా యాత్ర -16 (స్వర్గమంటే ఇదేరా)

విశాలమైన ఇళ్ళు, ఎక్కడా మురికి లేని పరిసరాలు, తక్కువ జనం, రూల్స్ పాటించే మనుషులు, ధ్వని కాలుష్యం లేని జీవితం, చక్కని పచ్చిక బయళ్లు, చెట్లు, మంచి చల్లని వాతావరణం - ఇవి చిన్నప్పటి నుంచీ నాకు ఇష్టమైన ప్రదేశాలు. దురదృష్ట వశాత్తూ ఇలాంటివి మన ఇండియాలో అయితే ఎక్కడో రిసార్ట్స్ లో తప్ప చూడలేము. కానీ అమెరికాలో అడుగడుగునా ఉన్న వాతావరణమే ఇది. అందుకే ఇది నాకు స్వర్గంలా కనిపిస్తోంది. ఒక ప్లేస్ కు కారులో వెళుతూ తీసిన ఫోటోలు ఇవి. 

చూడండి మరి.