నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, జులై 2016, శనివారం

Dard Ki Baarish Sahee - Pankaj Udhas



Dard Kee Baarish Sahee Maththam Zara Aahista Chal...

అంటూ పంకజ్ ఉదాస్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం Mu-Kar-Rar అనే ఒక ఘజల్ ఆల్బం లోది.

అన్ని ఘజల్స్ లాగే ఇదీ మాధుర్య ప్రధానమైన గీతం.అయితే ప్రతీ ఘజల్ లోనూ ఒక భావం అంతర్లీనంగా ఉన్నట్లే దీనిలోనూ ఉంది.

నా స్వరంలోనూ ఈ మధురమైన ఘజల్ ను వినండి మరి.

Ghazal :--Zara Ahista Chal

Lyrics:--Mumtaj Raashid
Singer:--Pankaj Udhas
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------

Dard Ki Baarish Sahee – Maththam Zara aahista chal-2
Dil Ki Mitti Haiii Abhee Tak Num – Zara aahista chal
Dard Ki Baarish Sahee – Maththam Zara aahista chal

Tere Milne Aur phir Tere bichad Jaanen ke beech - 3
Faasla Rusvayee Ka Hai Kum- Zara aahista chal

Apne dil hee - me nahee hai uskee – Mehroomee si yaad - 3
Uski Aakhome bhee haii Shabnam
Zara aahista chal

Koi Bhee Ho Hamsafar Raashid - NaHo Khush Is Kadar - 3
AbKe LogO mE Wafaa Hai Kum
Zara aahista chal

Dard Ki Baarish Sahee – Maththam Zara aahista chal - 2
Ho Zara aahista chal
O Ho...Zara aahista chal


Meaning


The storm of sorrow has dimmed a little

Start walking slowly..
The soil of heart is still moist
Start walking slowly..

Between meeting and separation
the distance of stigma is very less
Start walking slowly..

Your heart does not have the memories of
separation from her
Yet she too has tears in her eyes
Start walking slowly..

Whoever might be the traveller
My friend !!
There is no reason to feel happy at all
In today's generation, faith is very less
Start walking slowly

The storm of sorrow has dimmed a little
Start walking slowly..
The soil of heart is still moist
Start walking slowly..

తెలుగు స్వేచ్చానువాదం


బాధల వర్షం కాస్త తగ్గింది

ఇక నెమ్మదిగా నడక మొదలు పెట్టు
నీ హృదయపు మట్టి ఇంకా పచ్చిగానే ఉంది
ఇక నెమ్మదిగా నడక మొదలు పెట్టు

కలయికా ఎడబాటుల మధ్యన
దూరపు మచ్చ చాలా చిన్నది
ఇక నెమ్మదిగా నడక మొదలు పెట్టు

నీ హృదయంలో తన ఎడబాటుకు చెందిన
జ్ఞాపకాలు ఏమీ లేవు
తన కన్నులలో కూడా తడి ఉంది
ఇక నెమ్మదిగా నడక మొదలు పెట్టు

ఓ మిత్రమా
యాత్రికుడు ఎవరైనా కానీ
నీకు సంతోషం ఏమీ లేదు
ఎందుకంటే ఈ తరం మనుషులలో
విశ్వాసం తక్కువగా ఉంది
ఇక నెమ్మదిగా నడక మొదలు పెట్టు

బాధల వర్షం కాస్త తగ్గింది
ఇక నెమ్మదిగా నడక మొదలు పెట్టు
నీ హృదయపు మట్టి ఇంకా పచ్చిగానే ఉంది
ఇక నెమ్మదిగా నడక మొదలు పెట్టు