నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

9, ఆగస్టు 2014, శనివారం

ఎబోలా వైరస్ -రాహుకేతువులతో ఆశ్చర్యకర సంబంధం

ప్రపంచాన్ని ఇప్పుడు హడలెత్తిస్తున్న వైరస్ ఎబోలా.

ఇది రాహుప్రభావమే అని నేను కొంతకాలం క్రితం నుంచి చెబుతున్నాను.

దీనికి సంబంధించిన మార్మికమైన విచిత్రమైన రుజువును ఇప్పుడు చూడండి.దీనిని గమనించడానికి లోతైన జ్యోతిష్య పరిజ్ఞానం అవసరం లేదు.మామూలు మనుషులకు కూడా అర్ధమౌతుంది.

ఇది ఎబోలా వైరస్ చిత్రంఇవి జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతువుల మార్మిక గుర్తులు.


ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి.ఆ వైరస్ లో ఈ మార్మిక గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి.

మార్మిక శాస్త్రం(Occult)లో రహస్య సూచనలను చదవడం గ్రహించడం (reading of signs) ఒక అంతర్భాగం.

ఎబోలా వైరస్ అనేది రాహుకేతువుల స్వరూపమే అనడానికి ఇదే మార్మిక సూచన(Occult signature).