“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, జూన్ 2022, ఆదివారం

శభాష్ యోగి జీ !

ఊహించినట్లుగానే, ఉత్తర్ ప్రదేశ్ లోని అనేకచోట్ల, మొన్న శుక్రవారం నాడు మసీదులలో ప్రార్ధనల అనంతరం అల్లర్లు చెలరేగాయి. ముస్లిమ్స్ గుంపులుగా రోడ్లమీద కొచ్చి పోలీసులపైన రాళ్లతో దాడిచేశారు. రెచ్చగొట్టిన ముల్లాలు మాత్రం దాక్కుని ఉన్నారు. సామాన్య ముస్లిమ్స్ ని తమ ప్రసంగాలతో రెచ్చగొట్టి వదిలారు. ఈ సామాన్య ముస్లిమ్స్ కి లా అండ్ ఆర్డర్ గురించి ఏమాత్రం తెలీదు. ఇస్లాం కి ఏదో అయిపోతోంది అన్న భ్రమ తప్ప  వాళ్ళకేమీ అర్ధంకాదు. ఎలాంటి అల్లర్లు చేసినా ఏమీ కాదన్న ధైర్యం వాళ్ళకెలా వచ్చింది? కాంగ్రెస్ ఎక్కించిన విషం అది. ముల్లాలు ఎక్కిస్తున్న విషం అది. లేదంటే, ఒక చట్టబద్దమైన న్యాయవ్యవస్థ ఉన్న దేశంలో పోలీసుల మీద దాడిచేయడం ఏమిటి?

దానికి యోగిగారి ప్రభుత్వం ఏం చేసింది?

శనివారమే బుల్ డోజర్లు వచ్చి, అక్రమంగా స్థలాలు కబ్జా చేసి కట్టుకున్న రౌడీల ఇళ్లను కూలగొట్టాయి. వేలాదిమందిమీద కేసులు పెట్టబడ్డాయి. అరెస్టులు జరిగాయి. ఇలా అల్లర్లు చేసే రౌడీమూకలు చాలామంది కబ్జా చేసి ఇల్లు కట్టేస్తారు. ఎవరో ముస్లిం లీడర్లని పట్టుకుని పనులు చేయించుకుంటారు. కరెంట్ బిల్, వాటర్ బిల్, టాక్స్ లను కట్టరు. ఇలాంటివాళ్ళు హైద్రాబాద్ పాతబస్తీలో లక్షలమంది ఉన్నారు. అందరికీ తెలుసు. మళ్ళీ శుక్రవారం ప్రార్ధనలు మాత్రం భక్తిగా చేస్తారు. ముల్లాలచేత రెచ్చగొట్టబడతారు. బయటకొచ్చి అల్లర్లు చేస్తారు. ఉన్నదేశానికి విశ్వాసంగా ఉండాలని వాళ్ళ మతం చెప్పలేదా? టాక్స్ కట్టాలని వాళ్ళ మతం చెప్పలేదా? లా అండ్ ఆర్డర్ పాటించాలని వాళ్ళ ప్రవక్త చెప్పలేదా?

అసలు, ముస్లిమ్స్ వెనుకబాటు తనానికి, బీసీ నాటి ఆటవిక షరియాను వాళ్ళు ఇప్పటికీ అనుసరిస్తూ అజ్ఞానంలో బ్రతకడానికి కారణమేంటి? ఇస్లామే కారణం ! ఇస్లాంను గుడ్డిగా అనుసరించడం మానుకుంటే తప్ప ముస్లిమ్స్ ఎప్పటికీ ఎదగరు. మోడర్నైజ్ కారు. ఇది సత్యం !

అందుకే, కామన్ సివిల్ కోడ్ రావాలి. అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం ఉండాలి. అప్పుడే బూజుపట్టిన షరియా దరిద్రం మన దేశానికి వదుల్తుంది. 

ప్రపంచవ్యాప్తంగా, అది ఆఫ్గనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బాంగ్లాదేశ్ కావచ్చు, ఇంకా ఏ ముస్లిం దేశమైనా కావచ్చు, ఒక్క శుక్రవారం సాయంత్రమే అల్లర్లు ఎందుకు జరుగుతాయి?

ఒక్క యూపీ మాత్రమే కాదు, ఇప్పుడు బెంగాల్ లో కూడా అల్లర్లు చెలరేగుతున్నాయి. వీటిని ఆజ్యం పోసి పెంచుతున్నదెవరు? దేశద్రోహ రాజకీయపార్టీలు,  పాకిస్తాన్ తొత్తులైన ముల్లాలు, ముస్లిం లీడర్లు కాదా?

అందుకే, యోగి ఆదిత్యనాథ్ గారి మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ సరిగ్గా అన్నాడు, 'ప్రతి శుక్రవారం తర్వాత ఒక శనివారం వస్తుంది' అని.

నిజమే. వారంలో ఏడు రోజులున్నాయి, ఒక్క శుక్రవారం మాత్రమే ఉండదు.

రౌడీల పట్ల, అల్లర్లు చేసేవాళ్ల పట్ల, భద్రతా బలగాలకు ఎదురు తెరిగి ఎటాక్ చేసే వారిపట్ల మెత్తదనం పనికిరాదు. యోగిజీ తీసుకుంటున్న యాక్షన్ చాలా కరెక్ట్ గా ఉంది. రాజు కఠినంగా లేకపోతే ప్రజలకు భయం ఉండదని, వాళ్లు క్రమశిక్షణ తప్పుతారని చాణక్యుడు రెండువేల ఏళ్ల క్రితమే అన్నాడు.

చట్టాన్ని అనుసరిస్తూ, శాంతిగా బ్రతికే సామాన్యుడికి పేదవాడికి, వాడిది ఏ మతమైనా సరే,  అన్యాయం జరగకూడదు. కానీ, ఇలా ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకి ఎదురు తిరిగి అల్లర్లు చేసి, దౌర్జన్యానికి దిగే రౌడీలను మాత్రం దయాదాక్షిణ్యాలు ఏమాత్రం  లేకుండా  అణచి పారేయాలి. యోగీజీ లాగా మిగతా ముఖ్యమంత్రులు కూడా గట్టిగా ఉంటే గాని ఇండియాలో శాంతి అనేది రాదు. లా అండ్ ఆర్డర్ అంటే ప్రజలలో భయం ఎప్పటికీ పోకూడదు. అది పోతే సమాజవ్యవస్థ గాడితప్పుతుంది.

శభాష్ యోగీ జీ ! మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం !