అంటూ మహమ్మద్ రఫీ మధురంగా ఆలపించిన ఈ గీతం 1962 లో వచ్చిన Ek Musafir Ek Hasina అనే చిత్రంలోనిది. ఈ పాట కూడా ఆపాతమధురమైనదే. ఎందుకంటే ఈ పాటను స్వరపరచింది సుమధుర సంగీత దర్శకుడు O. P. Nayyar గనుక. మనవాళ్ళు ఈ రాగాన్ని చక్కగా కాపీకొట్టి నాలుగేళ్ల తర్వాత 1966 లో వచ్చిన 'శ్రీకృష్ణ తులాభారం' అనే తెలుగు సినిమాలో ఘంటసాల చేత 'ఓ చెలీ కోపమా అంతలో తాపమా' అంటూ ఒక పాట పాడించారు. అదీ బాగానే ఉంటుంది. అయితే దానిని కృష్ణుడు సత్యభామల మధ్యన డ్యూయెట్ లాగా పెట్టారు. అందుకని చాలా హాస్యంగా ఉంటుంది చూస్తే. ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు చూడచ్చు నవ్వుకోడానికి.
హిందీ సినిమాలో జాయ్ ముఖర్జీ హాస్యనటనకూ, తెలుగు సినిమాలో రామారావు, జమునల హాస్యనటనకూ బాగా సరిపోయింది ! నేడు మహానటులుగా కొనియాడబడుతున్న వారంతా నా దృష్టిలో అతిపెద్ద హాస్యనటులే. ఈనాడు వారి నటనలు చూస్తుంటే కడుపుబ్బ నవ్వొస్తూ ఉంటుంది.
హిందీ సినిమాలో జాయ్ ముఖర్జీ హాస్యనటనకూ, తెలుగు సినిమాలో రామారావు, జమునల హాస్యనటనకూ బాగా సరిపోయింది ! నేడు మహానటులుగా కొనియాడబడుతున్న వారంతా నా దృష్టిలో అతిపెద్ద హాస్యనటులే. ఈనాడు వారి నటనలు చూస్తుంటే కడుపుబ్బ నవ్వొస్తూ ఉంటుంది.
సరే అదలా ఉంచి, నా స్వరంలో కూడా ఈ మధుర గీతాన్ని వినండి మరి!
Movie:-- Ek Musafir Ek Hasina
Lyrics:-- S.H. Bihari
Music:-- O.P.Nayyar
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
----------------------------------
Oh Mujhe Dekhkar Aapka Muskurana - 2
Mohabbat nahee hai tho Phir aur kya hai
Oh Mujhe Dekhkar Aapka Muskurana
Mujhe tum begana keh lo - Ya ke diwaana
Magar ye diwana jane - Dil ka fasaana
Banawat me dil - ki Hakikat chupaana
Mohabbat nahee hai tho Phir aur kya hai
Oh Mujhe Dekhkar Aapka Muskurana
Khayalon me khoi khoi - Rehti ho aise
Musawwir ki chalti fir ti - Tasweer jaise
Adaa aashiqi - ki nazar shayiraana
Mohabbat nahee hai tho Phir aur kya hai
Oh Mujhe Dekhkar Aapka Muskurana
Mujhe Dekhkar Aapka Muskurana
Meaning
Your smile - on seeing me
If not love - what else it is?
You may consider me
as a stranger or a mad fellow
But this mad fellow knows
the tale of your heart
Hiding your heart's reality
behind your moody face
If not love - what else it is?
a graceful poem
Your smile - on seeing me
If not love - what else it is?
ఆలోచనలలో మునిగిపోయిన నువ్వు
ఒక చిత్రకారుడు గీచిన
నిశ్చల చిత్రంలా కనిపిస్తున్నావు
నా కన్నులకు నీ అందం
ఒక మనోహరమైన కవితలా కనిపిస్తోంది
If not love - what else it is?
You may consider me
as a stranger or a mad fellow
But this mad fellow knows
the tale of your heart
Hiding your heart's reality
behind your moody face
If not love - what else it is?
Immersed in your thoughts
you remain
like the beautiful painting
of an expert painter
To my eyes, your beauty looks likea graceful poem
Your smile - on seeing me
If not love - what else it is?
తెలుగు స్వేచ్చానువాదం
నన్ను చూచి నీవు చిరునవ్వు నవ్వడం
అది ప్రేమ కాకుంటే మరేంటి?
నువ్వు నన్నొక పరాయివాడుగా
లేదా ఒక పిచ్చివాడుగా అనుకోవచ్చు
కానీ ఈ పిచ్చివాడికి తెలుసు
నీ గుండెలో దాగున్న కధ ఏమిటో
ఆ వాస్తవాన్ని నీలోనే దాచుకోవడం
ప్రేమ కాకుంటే మరేమిటి?ఆలోచనలలో మునిగిపోయిన నువ్వు
ఒక చిత్రకారుడు గీచిన
నిశ్చల చిత్రంలా కనిపిస్తున్నావు
నా కన్నులకు నీ అందం
ఒక మనోహరమైన కవితలా కనిపిస్తోంది
నన్ను చూచి నీవు చిరునవ్వు నవ్వడం
అది ప్రేమ కాకుంటే మరేంటి?