Bhuli Huyi Yaadon Mujhe Itna na Satavo
అంటూ ముకేష్ స్వరంలో నుంచి మృదుమధురంగా జాలువారిన ఈ గీతం 1961 లో వచ్చిన Sanjog అనే చిత్రంలోనిది. ఈ పాటను మధుర సంగీత దర్శకుడు మదన్ మోహన్ ఎంతో శ్రావ్యంగా స్వరపరచాడు. ఈ పాటలో ప్రదీప్ కుమార్ నటించాడు.
పాతకాలం పాటల్లో ఒక మంచి అర్ధం ఉండేది. అందుకే, సినిమా పాటలైనా కూడా దాదాపు అరవై ఏళ్ళ క్రిందటి పాటలైనా కూడా వీటిని ఈ నాటికీ మనం వింటున్నాం. పాడుకుంటున్నాం. అదే నేటి సినిమా పాటలంటే నేను చస్తే వినను, పొరపాటున కూడా వాటిని పాడను.
ఈ పాటకూడా మంచి భావాన్ని కలిగి ఉన్నదే.
ప్రతివారి జీవితంలోనూ కొన్ని బాధామయ జ్ఞాపకాలుంటాయి. అవి గుర్తొస్తే మనం తట్టుకోలేము. అందుకనే వాటిని సెల్లార్లో పెట్టి తాళం వేసేస్తాం. అవి అక్కడున్నాయని మనకు తెలుసు, కానీ వాటిని మనం తాకం. అవి నిద్రలేస్తే ఏం జరుగుతుందో మనకు బాగా తెలుసు. ఆ బాధను మనం భరించలేం. కానీ అవి ఊరుకోవు. కొన్ని కొన్ని సందర్భాలలో 'మేమున్నాం' అంటూ అవి తలెత్తుతాయి. మనకు గుర్తొస్తాయి. అలాంటప్పుడు మన మనసు గతంలోకి వెళ్ళిపోతుంది. ఆ బాధలను మళ్ళీ అనుభవిస్తుంది. బాధ పడుతుంది. అప్పుడు ఈ పాట మన మనస్సులలో తలెత్తుతుంది.
ఈ సుమధుర గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి !
Movie:-- Sanjog (1961)
Lyrics:-- Rajendra Krishan
Music:-- Madan Mohan
Singer:-- Mukesh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
------------------------------------------------------------

[Bhuli huyi yaadon Mujhe itnana satavo
Ab chain se rehnedo Mere paas na aavo]-2
Bhuli huyi yaadon
Daaman me liye baitha hu – Tute huve
taare
Tute huve taare
Kab tak me jiyungaa yuhi Khabonke
sahaare
Khabonke sahare
Deevana hu ab aurna deeevana banavo
Ab chain se rehnedo Mere paas na aavo
Bhuli huyi yaadon
Lootona mujhe is tarah - Do raahe pe laake
Do raahe pe laake
Awaaz nado ek nayi raah dikhake
Nayi raah dikhake
Sambhlaahu main Gir girke mujhe
Phir na giravo
Ab chain se rehnedo Mere paas na aavo
Bhuli huyi yaadon Mujhe itnana satavo
Ab chain se rehnedo Mere paas na aavo
Bhuli huyi yaadon
Meaning
O my forgotten memories
Don't torment me like this
Let me have some peace
Don't come near me
I have gathered broken stars in my lap
some broken stars;
How long can I live like this
on the shores of my dreams
I am already mad
Don't make me more and more mad
Let me have some peace
Don't come near me
O my forgotten memories
Don't torment me like this
Let me have some peace
Don't come near me
Meaning
O my forgotten memories
Don't torment me like this
Let me have some peace
Don't come near me
I have gathered broken stars in my lap
some broken stars;
How long can I live like this
on the shores of my dreams
I am already mad
Don't make me more and more mad
Let me have some peace
Don't come near me
Don't plunder me like this
after bringing me to a crossroads
to a cross roads;
Don't push me to take a new road altogether
I stood up finally, after falling many times
Don't make me fall again
Don't torment me like this
Let me have some peace
Don't come near me
తెలుగు స్వేచ్చానువాదం
మరచిపోయిన జ్ఞాపకాల్లారా
నన్నిలా బాధ పెట్టకండి
నన్ను శాంతిగా బ్రతకనివ్వండి
నా దగ్గరకు రాకండి
పగిలిపోయిన నక్షత్రాలను కొన్నింటిని సేకరించి
నా ఒడిలో వాటిని ఉంచుకుని
ఇలా కూర్చుని ఉన్నాను
ఈ స్వప్న తీరాలలో ఎన్నాళ్ళు నేనిలా బ్రతకాలి?
ఈ స్వప్న తీరాలలో ఎన్నాళ్ళు నేనిలా బ్రతకాలి?
ఇప్పటికే నేను పిచ్చివాడినయ్యాను
నా పిచ్చిని ఇంకా ఎక్కువ చెయ్యకండి
నన్ను శాంతిగా బ్రతకనివ్వండి
నా దగ్గరకు రాకండి
రెండుదారులు నాకు చూపిస్తూ
నన్నిలా దోచుకోకండి
నన్నొక క్రొత్త దారిలో పొమ్మని
ఇప్పుడు ప్రోత్సహించకండి
ఇప్పటిదాకా చాలా సార్లు క్రిందపడి
ఇప్పుడే కొద్దిగా లేచి నిలబడ్డాను
మళ్ళీ నన్ను పడెయ్యకండి
మరచిపోయిన జ్ఞాపకాల్లారా
నన్నిలా బాధ పెట్టకండి
నన్ను శాంతిగా బ్రతకనివ్వండి
నా దగ్గరకు రాకండి