“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

2, మే 2018, బుధవారం

Chand Ahe Bharega - Mukesh



Chand ahe bharega – phool dil thaam lenge
Husn ki baat chalitho – Sab tera naam lenge

అంటూ ముకేష్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1963 లో వచ్చిన Phool Bane Angare అనే చిత్రంలోనిది.

ఇదే రాగచ్చాయలలో 'వాన' సినిమాలోని 'ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో' అనే మోడరన్ గీతం స్వరపరచబడింది. 

ఈ మధురగీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి !

Movie:-- Phool Bane Angaare (1963)
Lyrics:-- Anand Bakshi
Music:-- Kalyanji Anandji
Singer:-- Mukesh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------
Chand ahe bharega – phool dil thaam lenge – 2
Husn ki baat chali tho – Sab tera naam lenge
Chand ahe bharega

Aisa chehraa hai tera – Jaise roshan savera
Jis jagaa tu nahi hai – Us jaga hai andhera
Kaise phir chain tujh bin – Tere badnaam lenge – 2
Husn ki baat chali tho – Sab tera naam lenge
Chand ahe bharega

Aakhe naazuk si kaliyaa – Baate misri ki daliyaa
Hot ganga ke saahil – Zulfe zannat ki galiyaa
Teri khatir farishte – Sarpe ilzaam lenge – 2
Husn ki baat chali tho – Sab tera naam lenge
Chand ahe bharega

Chupna hogi hawa bhi – Kuch kahegee ghataa bhi
Aur mumkin hai tera – Zikr karde khuda bhi
Fir tho patthar hi shaayad – Zabt se kaam lenge – 2
Husn ki baat chali tho – Sab tera naam lenge
Chand ahe bharega – phool dil thaam lenge
Husn ki baat chali tho – Sab tera naam lenge
Chand ahe bharega

Meaning

Seeing your beauty
Moon will sigh and
flowers will hold their hearts in amazement
When the topic of beauty comes up
All will take your name

What a lovely face you have !
It is like the glow before sunrise
Where you are not available
that place is full of darkness
Without you how can peace of mind
can take revenge on you?

Your eyes are like delicate buds
Your words are like pellets of sugar
Your lips are like the shores of Ganges
Your hairs are like the lanes of heaven
For your sake the angels are ready
to take the blame on themselves

The wind will not be quiet
even the clouds will say something
It is quite possible that
even God will mention your name
may be, only a rock can be insensitive to your beauty

Seeing your beauty
Moon will sigh and
flowers will hold their hearts in amazement
When the topic of beauty comes up
All will take your name

తెలుగు స్వేచ్చానువాదం

జాబిల్లి నిట్టూర్పు వదిలింది
పూవులు తమ గుండెలను చిక్కబట్టుకున్నాయి
నీ అందాన్ని చూచి...
అందం అనే చర్చ వచ్చినప్పుడు
లోకంలో నువ్వే అందరికీ గుర్తొస్తావు

నీదెంత అందమైన ముఖం?
అది సూర్యోదయం ముందటి వెలుగులా ఉంది
నువ్వెక్కడైతే లేవో ఆ చోట చీకటేగా?
నువ్వు లేకుండా మనశ్శాంతి అనేది
నీ పేరును ఎలా పాడు చెయ్యగలుగుతుంది?

నీ కన్నులు సున్నితమైన మొగ్గలలా ఉన్నాయి
నీ మాటలు చక్కెర తునకలలా ఉన్నాయి
నీ పెదవులు గంగా తీరాలలా ఉన్నాయి
నీ శిరోజాలు స్వర్గపు వీధులా అనిపిస్తున్నాయి
నీకోసం దేవకన్యలు కూడా 
నిందలు మొయ్యడానికి సిద్ధపడుతున్నారు

నిన్ను చూచినప్పుడు
గాలి కూడా నిశ్శబ్దంగా ఉండలేదు
మేఘాలు కూడా ఏవో చెప్పాలని ప్రయత్నిస్తాయి
చివరకు ఆ దేవుడు కూడా నిన్ను స్మరిస్తాడేమో?
ఒక బండరాయి మాత్రమే నిన్ను చూచి
స్పందించకుండా ఉంటుంది

జాబిల్లి నిట్టూర్పు వదిలింది
పూవులు తమ గుండెలను చిక్కబట్టుకున్నాయి
నీ అందాన్ని చూచి...
అందం అనే చర్చ వచ్చినప్పుడు
లోకంలో నువ్వే అందరికీ గుర్తొస్తావు