“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

11, మే 2018, శుక్రవారం

Jhoomti Chali Hawa - Mukesh


Jhoomti Chali Hawa  అంటూ ముకేష్ మృదుమధురమైన తన శైలిలో ఆలపించిన ఈ గీతం 1962 లో వచ్చిన Sangeet Samrat Tansen అనే చిత్రం లోనిది. ముకేష్ పాడిన అనేక మధురగీతాల్లో ఇదీ ఒకటి. ఈ పాటలో పాత తరం హీరో భరత్ భూషణ్ నటించాడు. ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చిన సంగీత దర్శకుడు S.N. Tripathi (శ్రీనాథ్ త్రిపాఠి) గురించి కొంత చెప్పాలి. ఈయన గురించి మన తెలుగువారిలో, అందులో నేటి తరంవారిలో, చాలా తక్కువమందికి తెలుసు.

శ్రీనాథ్ త్రిపాఠి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు, కధా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. ఈయనలో ఇంత సృజనాత్మకత ఉండేది. ఆంజనేయుడిగా ఈయన చాలా సినిమాలలో నటించాడు. ఈయన గురించి నేను ఎక్కువగా చెప్పడం ఎందుకు? ఈ వికీపీడియా లింక్ చూడండి.


Movie:-- Sangeet Samrat Tansen (1962)
Lyrics:-- Shailendra (Shankardas Kesarilal)
Music:-- S.N.Tripathi
Singer:-- Mukesh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
---------------------------------------
Jhoomti  Chali hawa – 2
Yaad aagaya koyee
Bujhti bujhti aagko - phir jalaa gaya koyee
Jhoomti chali hawaa

Kho gayi hai manzilen – Mit gaye hai raaste – 2
Gardishe hi gardishein – Ab he mere vaaste
Ab he mere vaaste
Aur aise me mujhe – Phir bulaa gaya koyee
Jhoomti chali hawaa

Ek hook si uthi – Mai siharke reh gaya – 2
Dilko apne thaamke – Aaha bharke reh gaya
Aaha bharke reh gaya
Chaandnee ki oat se – Muskuraa gaya koyee
Jhoomti chali hawaa - Yaad aagaya koyee
Bujhti bujhti aagko - phir jalaa gaya koyee
Jhoomti chali hawaa
Yaad aagaya koyee-3

Meaning

The wind is blowing
Some one is in my thoughts
The fire is getting extinguished
But some one is blowing it up again
The wind is blowing

All my goals have dissolved
all my paths have disappeared
With me, it is all misfortune now
In this misery, now some one
is calling me again

An illusion stood before me
and I stand bewildered
Holding my heart tight
I sigh and remain in despair
From the face of Moon
Some one smiled at me tonight

The wind is blowing
Some one is in my thoughts
The wind is blowing

తెలుగు స్వేచ్చానువాదం

చిరుగాలి వీస్తోంది
ఎవరో నాకు గుర్తొస్తున్నారు
ఆరిపోతున్న జ్వాలను
ఎవరో ఎగదోస్తున్నారు

నా గమ్యాలన్నీ కూలిపోయాయి
నా దారులన్నీ మాయమయ్యాయి
ఇప్పుడు ఎటు చూచినా అంధకారమే
ఇలాంటి స్థితిలో
నన్నెవరో మళ్ళీ పిలుస్తున్నారు

నా ఎదురుగా ఒక మాయ నిలబడింది
దానిని చూచి నేను నిశ్చేష్టుడినయ్యాను
నా గుండెను చిక్కబట్టుకుని
నిట్టూర్పులతో నిండి ఉన్నాను
ఇలాంటి సమయంలో
చందమామలో నుంచి
ఎవరో నన్ను చూచి నవ్వుతున్నారు

చిరుగాలి వీస్తోంది
ఎవరో నాకు గుర్తొస్తున్నారు
చిరుగాలి వీస్తోంది