“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

19, ఏప్రిల్ 2018, గురువారం

Mai Kahi Kavi Na Ban Javu - Mohammad Rafi


Mai kahi kavi na ban javu Teri pyar me ey kavita

అంటూ మహమ్మద్ రఫీ ఆలపించిన ఈ మధుర ప్రేమగీతం 1969 లో వచ్చిన Pyar Hi Pyar అనే చిత్రం లోనిది. ఈ మధురగీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి.

Movie:-- Pyar Hi Pyar (1969)
Lyrics:-- Hasrat Jaipuri
Misic:-- Shankar Jaikishan
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
------------------------------
Mai kahi kavi na ban javu - Tere pyar me ey kavita
Mai kahi kavi na ban javu - Tere pyar me ey kavita
Mai kahi kavi na ban javu

Tujhe dil ke ayine me - maine baar baar dekha – 2
Teri akhriyon me dekha tho chalaktha pyar dekha
Tera teer maine dekha, to zigar ke paar dekha
Mai kahi kavi na ban javu - Tere pyar me ey kavita-2
Mai kahi kavi na ban javu

Tera rang hai salona – tere ang me lachak hai – 2
Teri baat me hai jaadu – tere bol me khanak hai
Teri har adaa muhabbat tu zaneen kee dhanak hai
Mai kahi kavi na ban javu - Tere pyar me ey kavita - 2
Mai kahi kavi na ban javu

Mera dil lubha raha hai – tera roop saada saada - 2
Ye jhuki jhuki nigahen - kare pyar dil me jyada
Me tujhee pe jaan dunga - hai yahi mera irada
Mai kahi kavi na ban javu - Tere pyar me ey kavita -2
Mai kahi kavi na ban javu

Meaning

I would never become a poet
except for your love, Oh Kavita
I would never become a poet

In the mirror of my heart
I saw you again and again
Into your eyes I looked
only to find love brimming over
I saw your piercing glances
going straight through my heart

Your complexion is very fair
Your body has the mesmerism of spring season
There is magic in your sweet words
Your voice is crystal clear
Your every move is nothing but love
You are a rainbow on the Earth

Your simple beauty
is just enticing my heart
your lovely eyes drooping with shyness
Increase the love in my heart
I will sacrifice my life for you
this is my heart's intention

I would never become a poet
except for your love, Oh Kavita
I would never become a poet

తెలుగు స్వేచ్చానువాదం

నేనసలు కవినే కాకపోయి ఉందును
నీ ప్రేమకోసం కాకుంటే
నేనసలు కవినే కాకపోయి ఉందును

నా హృదయమనే అద్దంలో
నిన్ను చాలాసార్లు చూచాను
నీ కన్నుల లోకి తొంగి చూచాను
అక్కడ పొంగుతున్న ప్రేమ కనిపించింది
తీక్షణమైన నీ చూపులను చూచాను
అవి నా హృదయంలోనుంచి దూసుకుపోతున్నాయి

నీ మేనిఛాయ మైమరపిస్తోంది
నీలో వసంతపు లావణ్యం నిండి ఉంది
నీ ముద్దు మాటల్లో మాయ దాగి ఉంది
నీ స్వరం చాలా మధురంగా ఉంది
నీ ప్రతి కదలికలోనూ ప్రేమ నిండి ఉంది
ఈ భూమ్మీదకు దిగివచ్చిన ఇంద్రధనుస్సువా నీవు?

ఏ ఆడంబరమూ లేని నీ అమాయకపు అందం
నా హృదయాన్ని కలవరపెడుతోంది
సిగ్గుతో వాలిపోతున్న నీ కనురెప్పలు
నా హృదయంలో ప్రేమభారం నింపుతున్నాయి
కావాలంటే నా ప్రాణాన్నే నీకు అర్పిస్తాను
అని నా హృదయం అంటోంది

నేనసలు కవినే కాకపోయి ఉందును
నీ ప్రేమకోసం కాకుంటే
నేనసలు కవినే కాకపోయి ఉందును