నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

13, ఏప్రిల్ 2018, శుక్రవారం

Tu Meri Zindagi Hai - Kumar Sanu, Anuradha Podwal


Tu Meri Zindagi Hai Tu Meri Har Khusha Hai

అంటూ కుమార్ సానూ, అనూరాధా పోద్వాల్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1990 లో వచ్చిన Aashiqui అనే చిత్రంలోనిది.  ఇదొక ఎవర్ గ్రీన్ మధుర గీతం. నేను పాడి బ్లాగ్లో పోస్ట్ చేసిన పాటలలో ఇది మొదటి పాట. మళ్ళీ ఇప్పుడు రివైజ్ చేసి పాడాను. వినండి మరి.

Movie:-- Aashiqui (1990)
Lyrics:-- Sameer
Music:-- Nadeem Shravan
Singers:-- Kumar Sanu, Anuradha Podwal
Karaoke singer:-- Satya Narayana Sarma
Enjoy
----------------------------------------------
Tu meri zindagi hai - Tu meri har khushi hai
Tuhi pyar tuhi chahat - Tuhi aashiqui hai
Tu meri zindagi hai - Tu meri har khushi hai

Pehli mohabbat ka ehsaas hai tu -2

Bujhte jo bujhna paaye Vo pyas hai tu
Tuhi meri pehli khwahish - Tuhi aakhri hai
Tu meri zindagi hai - Tu meri har khushi hai

Har jakhm dilka - mere dilse dua de

Khushiya tujhe gham sare - mujhko khuda de
Tujhko bhulana paya - Meri bebasi hai

Tu meri zindagi hai - Tu meri har khushi hai

Meaning

You are my life - you are my happiness
You are my love - You are my passion
You are my love story

You are the my feeling of first love
You are my thirst that cannot be quenched
You are my first desire
and you are the last

Every wound that you give to my heart
will become a blessing to you in return
Let God give me all pain
and all happiness to you
Not able to forget you is my weakness

You are my life - you are my happiness
You are my love - You are my passion
You are my love story

తెలుగు స్వేచ్చానువాదం

నీవే నా జీవితానివి - నీవే నా ఆనందానివి
నీవే నా ప్రేమవు - నువ్వే నా కోరికవు
నువ్వే నా ప్రేమకధవు కూడా

నా మొదటి ప్రేమలోని మధురానుభూతివి నీవే
నాలోని ఆరిపోని దాహానివీ నీవే
నా మొదటి కోరికవూ నీవే
నా ఆఖరి కోరికవూ నీవే

నువ్వు నా హృదయానికి చేసే ప్రతి గాయమూ
నీకు మంచిని చెయ్యాలని ఆశిస్తున్నాను
నీ బాధలన్నీ దేవుడు నాకివ్వనీ
నా సుఖాలన్నీ నీకివ్వనీ
నిన్ను మర్చిపోలేకపోవడమే
నా బలహీనత

నీవే నా జీవితానివి - నీవే నా ఆనందానివి
నీవే నా ప్రేమవు - నువ్వే నా కోరికవు
నువ్వే నా ప్రేమకధవు కూడా