“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, అక్టోబర్ 2016, శనివారం

Mere Mehaboob Khayamat Hogee - Kishore Kumar


Mere Mehaboob Khayamat Hogee...

అంటూ కిషోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1964 లో వచ్చిన Mr.X in Bombay అనే సినిమాలోది.ఇది కిషోర్ కుమార్ పాడిన హిట్ సాంగ్స్ లో మొదటి వరుసలో ఉంటుంది. ఇదొక భగ్నప్రేమికుని ఆత్మ పాడే గీతం.

Movie:--Mr.X in Bombay (1964)
Lyrics:--Anand Bakshi
Music:--Laxmikant Pyarelal
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------------
Mere mehboob qayamat hogi
Aaj rusvaa teri galiyon mein mohabbat hogi
Naam niklega teraa hee lab se
Jan jab is dil-e- naakaam se ruksat hogee
Mere mehboob…
Mere sanam ke darr se agar
Baad e saba ho tera guzar
Kehna sitamgar kuch hai khabar
Tera naam liya Jab tak bhi jiya
Ae shama tera parwana

Jisse ab tak tujhe nafrat hogi
Aaj rusva teri galiyon main mohabbat hogi
Mere mehboob...
Teri gali main aata sanam
Nagma wafa ka gaata sanam
Tujhse suna na jaata sanam
Phir aaj idhar Aaya hoon magar
Yeh kehne main deewana
Khatm bas aaj yeh vehshat hogi
Aaj rusva teri galiyon mein mohabbat hogi
Mere mehboob qayamat hogi
Aaj rusva teri galiyon mein mohabbat hogi
Mere mehboob…
Meri taraah too aahe bhare
Too bhi kisee se pyar kare
Aur rahe vo tujhse pare
Toone O sanam Dhaaye hai sitam
Tho Ye too bhool na jaana
Ke na tujse bhi inayat hogee
Aaj rusva teri galiyon mein mohabbat hogi
Mere mehboob qayamat hogi
Aaj rusva teri galiyon mein mohabbat hogi
Meri nazrein to gila karti hain
Tere dil ko Bhi sanam tujhse shikayat hogi
Mere mehboob…

Meaning

Oh my love ! Today will be the doomsday
Today,in your lane,my love will be dishonored
My looks bear my complaints
Your heart itself will grieve against you today

Oh breeze ! If you happen to pass by the door my darling
Ask her cruel heart if she ever was aware
that I chanted her name till my last breath
I was a moth and she, the fire
That  she hated such a precious soul
Oh my darling..
Today,in your lane,my love will be dishonored...

I used to visit your lane
and sing songs of faith and promise for you
But you used to dislike them
Now again, like a mad man, I have come to tell you
This fruitless story will finally end today
Oh my darling..
Today,in your lane,my love will be dishonored...

Like me, you too will heave a sigh
Just like I loved you, you too will love somebody
But he will avoid you like you avoided me
Oh my love...never forget
Just like you were unkind to me
You too will not receive any kindness
Oh my darling...
Today,in your lane,my love will be dishonored...

తెలుగు స్వేచ్చానువాదం

ఓ ప్రేయసీ...
ఈరోజే కాళరాత్రి కానుంది
ఈ రోజు నీ వీధిలో నా ప్రేమ భగ్నం కానుంది
నా చూపులు మౌనంగానే తమ ఫిర్యాదును చేస్తాయి
నీ హృదయమే నిన్ను చూచి బాధపడుతుంది

ఓ చిరుగాలీ...
నీవు నా ప్రేయసి ఇంటిమీదుగా వెళితే
ఆ క్రూరురాలితో ఇలా చెప్పు
నేను నా చివరి శ్వాస వరకూ తన నామాన్నే జపించానని
తను మంట అని, నేనొక మిడుతనని
ఇలాంటి వాడిని తను పోగొట్టుకుందని...తనతో చెప్పు
ఓ ప్రేయసీ...
ఈ రోజు నీ వీధిలో నా ప్రేమ భగ్నం కానుంది

ఒకప్పుడు నీ వీధికి నేను వచ్చేవాడిని
నిజాయితీతో నిండిన ప్రేమగీతాలను నీకోసం పాడేవాడిని
కానీ అవి నీకు నచ్చేవి కావు
ఈరోజున మళ్ళీ ఒక పిచ్చివాడిలాగా నీకోసం వచ్చాను
ఇప్పుడు చెబుతున్నాను విను
ఈరోజుతో ఈ వృధానాటకం అంతం అవుతుంది
ఓ ప్రేయసీ...
ఈ రోజు నీ వీధిలో నా ప్రేమ భగ్నం కానుంది

ఏదో ఒకరోజున నాలాగే నువ్వూ నిట్టూర్పు విడుస్తావు
నేను నిన్ను ప్రేమించినట్లు నువ్వూ ఇంకొకరిని ప్రేమిస్తావు
నువ్వు నన్ను అసహ్యించుకున్నట్లు అతడూ నిన్ను అసహ్యించుకుంటాడు
ఓ ప్రేయసీ ... మర్చిపోకు
నువ్వు నా పట్ల ఎంత నిర్దయగా ప్రవర్తించావో
ఒకనాటికి నీకూ అదే గతి పడుతుంది..

ఓ ప్రేయసీ...
ఈరోజే కాళరాత్రి కానుంది
ఈ రోజు నీ వీధిలో నా ప్రేమ భగ్నం కానుంది
నా చూపులు మౌనంగానే తమ ఫిర్యాదును చేస్తాయి
నీ హృదయమే నిన్ను చూచి బాధపడుతుంది
ఓ ప్రేయసీ...