“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

26, ఆగస్టు 2021, గురువారం

ఆఫ్ఘనిస్తాన్ లో ఉద్యోగాలు - అప్లై చేసుకోండి

తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యబోతున్నారు. అందులో చాలా పదవులను అర్హులైనవారికి అందించడానికి యాడ్ ఇచ్చారు. వాళ్లకు  మెరిట్ ముఖ్యం అంతేగాని మనలాగా కులాలు ముఖ్యం కాదు. కాబట్టి మెరిట్ ఉన్నవాళ్లు హాయిగా అప్లై చేసుకోండి. మంత్రి పదవులు కొట్టెయ్యండి. ఆలస్యం ఎందుకూ ! ముందుకు దూకండి మరి !

పదవులు - అర్హతల లిస్టు ఇప్పుడే తాలిబాన్ నుంచి నాకొచ్చింది. మీకోసం ఇదిగో !

రక్షణశాఖామంత్రి

చిన్నప్పటినుంచీ ఘోరమైన నేరచరిత ఉండాలి. విమానాల హైజాకింగ్, విదేశీయుల కిడ్నాపింగ్ మొదలైన అంతర్జాతీయ నేరాలమీద కనీసం ఇరవై ఏళ్ళనుంచీ జైల్లో మగ్గుతూ ఉండాలి. 'వీడు చాలా డేంజరస్ వీడిని పట్టిస్తే ఒక బిలియన్ డాలర్ల బహుమతి' అంటూ అమెరికా ప్రకటించి ఉండాలి. భూకబ్జాలలో ఆరితేరి ఉండాలి. ఇతరదేశాల వ్యవహారాలలో తలదూర్చి, అల్లకల్లోలం సృష్టించే తెలివీ అనుభవమూ రెండూ ఉండాలి. 

మహిళాసంక్షేమశాఖా మంత్రి

ఎల్కేజీ స్థాయినుంచే మొదలుపెట్టి, ఇప్పటిదాకా లెక్కలేన్నని రేపులు చేసి ఉండాలి. ఆడదాన్ని ప్రాణంలేని వస్తువుగా వాడుకోవడంలో సిద్ధహస్తుడై ఉండాలి. ఆడదంటే తెలివిలేని ఒక జంతువన్న ఫిలాసఫీ బాగా తలకెక్కి ఉండాలి. ఇస్లాం పవిత్ర బోధనల ప్రకారం, నలుగురు ధర్మపత్నులను, 72 మంది అధర్మపత్నులను కలిగినవాడై ఉండాలి. వాళ్ళను ఏలుకోడానికి ప్రతిరోజూ ఒంటెమాంసం, ఒంటెరక్తం, ఒంటె మూత్రాలను తప్పకుండా సేవిస్తూ ఉండాలి. ఆడది కనిపిస్తే చాలు, కిడ్నాపో, రేపో, మర్దరో ఏదో ఒకటి చేసేవాడై ఉండాలి.

వాణిజ్యశాఖా మంత్రి

అంతర్జాతీయంగా నల్లమందు, డ్రగ్స్, దొంగసారా, అక్రమ ఆయుధాల వ్యాపారాలలో ఆరితేరినవాడై, విపరీతమైన అండర్ గ్రౌండ్ నెట్ వర్క్ ఉన్నవాడై ఉండాలి. హవాలా వ్యాపారాలలో దేశదేశాలకూ నల్లధనం లావాదేవీలు చేసేవాడై ఉండాలి.  ముఖ్యంగా, జన్మలో ఒక్కసారికూడా టాక్స్ కట్టనివాడై ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన క్వాలిఫికేషన్.

క్రీడలశాఖా మంత్రి

చిన్నప్పటినుంచీ కనీసం కబాడీ కూడా ఆడకపోయినా, స్టెరాయిడ్స్ వాడకంలో ఆరితేరినవాడై ఉండాలి. డోపింగ్ టెస్టులలో దొరక్కుండా ఆటగాళ్లకు ట్రెయినింగ్ ఇవ్వడంలో  కనీసం పాతికేళ్ల అనుభవం ఉండాలి. లంచాలు తీసుకొని, సత్తాలేని ఆటగాళ్లను సెలక్ట్ చేసి, ఒలింపిక్స్ కి పంపించిన గతచరిత్ర ఉండాలి.

విదేశీవ్యవహారాల శాఖామంత్రి

ఇస్లాం పేరుతో అన్ని దేశాలలోనూ చిచ్చుపెట్టి, తిరుగుబాట్లు రేపి, టెర్రరిస్టులను తయారుచేసి, బాంబుదాడులు చెయ్యడంలో కనీసం ఇరవై ఏళ్ల అనుభవం ఉండాలి. అబద్దాలు చెప్పి, అన్ని దేశాలనుండి పెట్టుబడులు తేగలగాలి. తరువాత వాటిని ఎగ్గొట్టాలి. తమదేశ వ్యవహారాలను పక్కనపెట్టి ఇతరదేశాలలో అనవసరంగా తలదూర్చి  వాటి భూభాగాన్ని ఆక్రమించిన అనుభవం ఉండాలి.

మతశాఖా మంత్రి

ఎడాపెడా అబద్దాలు చెప్పాలి, నీతీనియమాలంటూ లేకుండా ఆంబొతులాగా బ్రతికినవాడై ఉండాలి. ఇస్లాం పేరుతో ప్రజలకు నరకాన్ని చూపించాలి. ఆడవాళ్లను కుక్కలకంటే హీనంగా చూడాలి. ఆడదాని ఒళ్ళేకాదు, కనీసం కళ్ళు బయటకు కనిపించినా సరే, దాన్ని స్పాట్లో కాల్చి పారెయ్యాలి. ప్రజలను చీకటి యుగాలలోకి తీసుకెళ్లాలి. జంతువులలాగా బ్రతకడం వారికి నూరిపొయ్యాలి. ఇతరమతాల ఆరాధనా మందిరాలను బాంబులేసి కూల్చెయ్యడంలో చిన్నప్పటినుంచే అనుభవం ఉండాలి. ఇస్లాం ఒక్కటే మతమని, మిగతావన్నీ సైతాన్లన్న ధోరణిని వేలాదిమందికి నూరిపోసి, జాతీయ అంతర్జాతీయ నేరస్తులను తయారుచేసిన ఘనత ఉండాలి.

విద్యాశాఖామంత్రి

స్కూళ్లన్నీ మూయించాలి. యూనివర్సిటీలను మసీదులుగా మార్చాలి. ఇంగిలీషు చదువులు ఆపి, మదరసాల సంఖ్యను పెంచాలి. మోడరన్ చదువులు పనికిరావు.  ఖురాన్లో లేనిది సైన్సులో ఏముంది? కాబట్టి, ఖురాన్ చదువుకుంటే చాలు. విద్యనేది అంతవరకే ఉండాలి. అలా కాకుండా రహస్యంగా ఇళ్లలో చదువుకునేవారిని, రోడ్లమీదకు లాక్కొచ్చి ఉరితీసి చంపాలి. ఇంగ్లీషు వంటి ఇతరభాషలను, సైన్స్, ఇంజినీరింగ్, మెడిసిన్ చదివేవాళ్ళను ఆపించి, వారిని రోజుకూలీలుగా మార్చాలి.

ఆరోగ్యశాఖా మంత్రి

అందరూ విధిగా గడ్డాలు పెంచేలా శ్రద్ధ తీసుకోవాలి.  స్వయంగా తను, జన్మలో ఒక్కసారికూడా గడ్డం చేసుకోనివాడుగా ఉండాలి. స్నానమనేది వారానికి ఒక్కరోజు మాత్రమే అదికూడా శుక్రవారమే చెయ్యాలి, ప్రజలందరితోనూ అదేవిధంగా చేయించాలి. ఒకవేళ ఆరోజున నీళ్లు  రాకపోతే, మళ్ళీ శుక్రవారం దాకా ఆగాలిగాని, మధ్యలో చస్తే స్నానం చెయ్యకూడదు. అలా చేసినవాళ్లను, నడిరోడ్డులో కాల్చి చంపాలి. ఇంగ్లిష్ వైద్యం నిషేధించాలి. ఇస్లాంలో చెప్పబడిన నాటుమందులే వాడాలి.

ప్రధానమంత్రి

అసలు ఉన్నాడో లేడో తెలీకుండా ఉండాలి. పాకిస్తాన్లో పుట్టి పెరిగి అక్కడ ఘనమైన నేరచరిత్ర కలిగినవాడై ఉండాలి. పైన చెప్పిన అన్ని నేరాలలోనూ తిరుగులేని అనుభవం ఉండాలి. పైన చెప్పబడిన అందరు మంత్రులకంటే పది ఆకులు ఎక్కువ చదివినవాడై ఉండాలి.

వీళ్ళందరూ ఈ పనులన్నీ చేస్తూ, ప్రతిరోజూ అయిదుసార్లు నమాజ్ మాత్రం విధిగా చెయ్యాలి. నీతులు లోకానికి చెప్పాలి, తాముమాత్రం పాటించకూడదు. లేకపోతే డిస్క్వాలిఫై అవుతారు, గమనించండి.

ప్రస్తుతానికి ఈ పోస్టులను నింపబోతున్నాం. ముందు ముందు వచ్చే మరికొన్ని పోస్టుల కోసం, మా 'ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ వెబ్ సైట్' ను చూస్తూ ఉండండి. పైన చెప్పిన అర్హతలు కాక, ఇంకా చాలా ఎక్కువ అర్హతలున్నవారు, పరీక్షలూ పాడూ ఏవీ  లేకుండా, డైరెక్ట్ గా వాకిన్ అయ్యి, ఉద్యోగాలలో చేరిపోవచ్చు.

మరి ఆలస్యం ఎందుకు? పరిగెత్తండి.