“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

8, జూన్ 2020, సోమవారం

Sansar Ki Har Shai Ka - Mahendra Kapoor

Sansar Ki Har Shai Ka - Itna Hi Fasana Hai
Ek Dhund Se Aana Hai - Ek Dhund Me Jana Hai

అనే ఈ పాట Dhund (1973) అనే సినిమాలోది. ఈ పాటను వ్రాసింది సాహిర్ లూధియాన్వి, సంగీతాన్నిచ్చింది రవిశంకర్ శర్మ, పాడింది మహేంద్ర కపూర్. వీరి ముగ్గురిదీ చాలా విజయవంతమైన ప్రయాణం. ఎన్నో సుమధురగీతాలను వీళ్లు చేశారు.

ఈపాట, సినిమాలో టైటిల్ సాంగ్ గా వస్తుంది. ఎంతో మంచి తాత్వికపరమైన గీతం. ఆలోచిస్తే ఎవరి జీవితమైనా ఇంతకంటే ఇంకేమీ లేదు.

ఈ పాటను నా స్వరంలో ఈ లింక్ లో వినండి.


Sansar Ki Har Shai Ka - Itna Hi Fasana Hai
Ek Dhund Se Aana Hai - Ek Dhund Me Jana Hai

Ye Raah Kaha Se Hai - Ye Raah Kaha Tak Hai
Ye Raaz Koi Raahi - Samjha Hai Na Jana Hai

Ek Pal Ki Palak Par Hai - Thahari Hui Ye Duniya
Ek Pal Ke Jhapakne Tak - Har Khel Suhana Hai

Kya Jane Koi Kis Par - Kid Mod Pe Kya Beete
Is Raah Me Ay Rahi - Har Mod Bahana Hai

Meaning

In the world everyone's story is just this much
We come from a mist - We go into a mist

Where does this path come from? Where does it lead to?
This secret no traveller understands or knows

This world rests but on the eyelid of a moment
Every game seems beautiful till the blink of an eye

Who knows what awaits at each turn of life
O traveller ! In this journey every turn is an excuse

తెలుగు స్వేఛ్చానువాదం

ప్రపంచంలో ప్రతివారీ కధా ఇంతే
ఒక పొగమంచులోనుంచి వస్తాం
ఇంకొక పొగమంచులోకి పోతాం

ఈ దారి ఎక్కడనుంచి వస్తోంది? ఎక్కడిదాకా పోతుంది?
ఈ రహస్యం ఏ యాత్రికుడికీ అర్ధం కాదు, తెలియదు

ఈ ప్రపంచం ఒక్క క్షణపు కనురెప్ప మీద కూర్చుని ఉంది
రెప్పకొట్టే వరకూ ప్రతి ఆటా బాగున్నట్లే ఉంటుంది

ఏ మలుపులో ఏం జరగబోతోందో ఎవరికి తెలుసు?
ఓ యాత్రికుడా ! ఈ ప్రయాణంలో ప్రతి మలుపూ ఒక క్షమార్పణే