“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

9, సెప్టెంబర్ 2018, ఆదివారం

Gulabi Ankhen Jo Teri Dekhi - Mohammad Rafi


Gulabi Ankhen Jo Teri Dekhi
Sharabi Ye DiL Ho Gaya

అంటూ మహమ్మద్ రఫీ మధురంగా ఆలపించిన ఈ రొమాంటిక్ గీతం 1970 లో వచ్చిన The Train అనే చిత్రం లోనిది. ఈ సుమధుర ఫాస్ట్ బీట్ సాంగ్ ను నా స్వరంలో కూడా వినండి మరి.

Movie: The Train (1970)
Lyrics:--Anand Bakshi
Music:--R.D.Burman
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------------------------
Humming....
Gulabi Ankhe Jo Teri Dekhi – Sharabi Ye Dil Ho Gaya
Samhalo mujhko - O mere Yaro - Samhalna mushkil ho gaya

Dilme mere - Khaab tere - Tasweer jaise ho deewar pe
Tujhpe fida - mai kyo huva – Aata hai gussa mujhe pyar pe
Mai lut gaya - maan ke dil ka kaha - Mai kahi ka na raha – Kya kahu main dilruba
Bura hai jaadu - Teri aankhon ka - Ye mera qaatil ho gaya
Gulabi Ankhe Jo Teri Dekhi – Sharabi Ye Dil Ho Gaya

Maine sada - chaha yahi - Daman bachalu hasinose main
Teri kasam - khaabo me bhi – Bachta fira naazneeno se main
Tauba magar - Milgayi tujhse nazar - Milgaya darde zigar – Sun zara O bekhabar
Zarasa haske – Zo dekha tune – Mai tera bismil ho gaya

Gulabi Ankhe Jo Teri Dekhi – Sharabi Ye Dil Ho Gaya
Samhalo mujhko O mere Yaro Samhalna mushkil ho gaya

Meaning

When I saw your rosy eyes
My heart became drunk
O my friends, hold me tight
I am not able to stand right

In my heart, there are your dreams
As if your photos are everywhere on its walls
Why did I fall for you?
I am getting angry on Love
I am totally lost by listening to my heart
I am just nowhere now
What can I tell you, my love?
The magic of your eyes is too bad
It is killing me outright

I always wanted to stay away from beautiful girls
I swear on you, I always remained far away
from them even in my dreams
But, alas, when my eyes met yours
I got instant heartache
Are you listening, O unfaithful one?
When you looked at me and smiled
I became your lover

When I saw your rosy eyes
My heart became drunk
O my friends, hold me
I am not able to stand right

తెలుగు స్వేచ్చానువాదం

నీ గులాబీ కన్నులను చూచినప్పుడు
నా హృదయానికి మత్తు ఆవహించింది
ఓ మిత్రులారా నన్ను పట్టుకోండి
నేను నిలబడలేకున్నాను

నా హృదయంలో నీ స్వప్నాలు దాగున్నాయి
దాని గోడలనిండా నీ చిత్రాలే ఉన్నాయి
అసలు నేనెందుకు నిన్ను ప్రేమించాను?
నాకు ప్రేమమీదే కోపం వస్తోంది
నా హృదయం మాట విని నేను చాలా నష్టపోయాను
నేనిప్పుడు ఎక్కడా లేను
ఎలా నీకు చెప్పేది?
నీ కన్నుల మాయ చాలా చెడ్డది
అది నా ప్రాణం తీస్తోంది

అందమైన అమ్మాయిలకు
దూరంగా ఉండాలనే నేనెప్పుడూ అనుకున్నాను
నీ మీద ప్రమాణం చేస్తున్నాను
కలలో కూడా వారికి దూరంగానే ఉన్నాను
కానీ నా కన్నులు నీ కన్నులతో కలసినప్పుడు
నాకు గుండె పట్టేసింది
నువ్వు నా వైపు చూచి నవ్విన క్షణంలో
నేను నీ ప్రేమికుడిని అయిపోయాను

నీ గులాబీ కన్నులను చూచినప్పుడు
నా హృదయానికి మత్తు ఆవహించింది
ఓ మిత్రులారా నన్ను పట్టుకోండి
నేను నిలబడలేకున్నాను....