నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

16, జూన్ 2018, శనివారం

Zubaan Pe Dard Bhari Dastan Chali Ayi - Mukesh


Zubaan Pe Dard Bhari Dastan Chali Ayi

అంటూ ముకేష్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1971 లో వచ్చిన Maryada అనే చిత్రంలోనిది. పాథోస్ సాంగ్స్ పాడాలంటే ముకేష్ పెట్టింది పేరన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతసేపూ ఫాస్ట్ సాంగ్స్ పాడుకుంటూ ఏం ఏడుస్తాం గాని, మళ్ళీ మన పాథోస్ సాంగ్స్ కి వెళ్ళిపోయి ఆనందంగా పాడుకుందాం. సరేనా?

నా స్వరంలో కూడా ఈ బరువైన గీతాన్ని వినండి మరి !

Movie:-- Maryada (1971)
Lyrics:-- Anand Bakshi
Music:--Kalyanji Anandji
Singer:-- Mukesh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------
Zuban pe dard bhari dasta chali aayi -2
Bahar anese pehle Khiza chali aayi
Zuban pe dard bhari dasta chali aayi

Khushi ki chaah me maine – Uthaye ranj bade – 2
Mera naseeb ke mere - Kadam jaha bhi pade
Ye badnaseebi meri bhi– Waha chali aayi
Zuban pe dard bhari dasta chali aayi

Udas raat hai - Veeran dil ki mehfil hai- 2
Na hamsafar hai koyi aur – Na koi manzil hai
Ye zindgi mukhe lekar - Kaha chalee aayi
Zuban pe dard bhari dasta chali aayi
Bahar anese pehle Khiza chali aayi
Zuban pe dard bhari dasta chali aayi - 3

Meaning

A tale of sadness has come onto my tongue
Before Spring could set in, Autumn has come
A tale of sadness has come onto my tongue

While searching for happiness
I have become very anxious
But this is my fate that wherever I placed my feet
This misfortune of mine, has descended there too
A tale of sadness has come onto my tongue

This is a forlorn night
and the parlor of my heart is solitary
There is no companion
nor there is any destination
Alas ! Where did my life lead me to?

A tale of sadness has come onto my tongue
Before Spring could set in, Autumn has come
A tale of sadness has come onto my tongue

తెలుగు స్వేచ్చానువాదం

ఒక విషాదగాధ
నా నోటివెంట పాటగా వస్తోంది
వసంతం వచ్చే ముందే
శీతాకాలం వచ్చేసింది

ఆనందం కోసం వెదుకుతూ
నేనెంతో ఆదుర్దాకు లోనయ్యాను
కానీ నేనెక్కడ అడుగుపెడితే అక్కడ
నా దురదృష్టమూ నాతోనే వచ్చేసింది

నిరాశతో కూడిన ఈ రాత్రి
ఒంటరిదైన నా హృదయపు లోగిలి
నా తోడుగా నడచే వారూ లేరు
నాకొక గమ్యమూ లేదు
చివరకు జీవితం నన్నెక్కడికి తెచ్చింది?

ఒక విషాదగాధ
నా నోటివెంట పాటగా వస్తోంది...