“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

18, మార్చి 2018, ఆదివారం

Aye Dil Kisi Ki Yaad Me - Saleem Raza


Aye Dil Kisi Ki Yaad Mein అంటూ సలీం రాజా మధురంగా ఆలపించిన ఈ ఉర్దూ గీతం 1963 లో వచ్చిన 'Ik Tera Sahara' అనే పాకిస్తానీ మూవీలోనిది. ఈ పాటను కతీల్ షిఫాయ్ రచించగా ఇనాయత్ హుసేన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ గీతాన్ని సలీం రాజా చాలా మధురంగా ఆలపించాడు. ఇతనిది కూడా సాఫ్ట్ మేల్ వాయిసే.

నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి !!

Movie :-- Ik Tera Sahara (1963) Pakistani Movie
Lyrics:-- Qateel Shifai
Music:-- Inayat Hussain
Singer:-- Salim Raza
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
---------------------------------------------------
Ae dil kisi ki yaad me – Hota hai beqarar kyun
Jis ne bhula diya tujhe – Uska hai intzaar kyun

Wona milega ab tujhey – Jiskee tujhe talaash hai
Rahome aaj bekafan – Teri wafa ki laash hai
Ye to zara bata mujhey – Tu ne kiya tha pyar kyun
Ae dil kisi ki yaad me – Hota hai beqarar kyun

Aasu jo hai ruke huye – Has ke inhe bahaa bhi de
Jitney hai daag pyar ke – Rokar inhe mitabhi dey
Tune hai phir bana diya – Gamm ko galey ka haar kyun
Ae dil kisi ki yaad me – Hota hai beqarar kyun

Ayegi tujhme roshni – Ab na kisi ke naam sey
Tu vo diya hai mere dil – Jo ke bujha ho shaam se
Tootegi phir koyi kiran – Tujhko hai aetbaar kyun
Ae dil kisi ki yaad me – Hota hai beqarar kyun
Jis ne bhula diya tujhe – Uska hai intzaar kyun

Meaning

Oh my heart !
Why should you become restless
in the thoughts of some one?
Why do you still wait for the one
who has totally forgotten you?

She will never become yours
for whom you are searching all along
On the road lies today
the corpse of your trust shroudless
Just tell me, my heart
Why did you fall in love?

The tears that were restrained
Laugh now and allow them to flow
All the wounds of love in you
weep now and clean them out
Why have to allowed again
sorrow to become your companion?

Now you cant get any light
from anybody anymore
The light you were always
now has become dead after dusk
All rays of hope are broken now
why do you still entertain hope?

Oh my heart !

Why should you become restless
in the thoughts of some one?
Why do you still wait for the one
who has totally forgotten you?

తెలుగు స్వేచ్చానువాదం

ఓ హృదయమా !
ఎవరినో తలచుకుని నీవెందుకు
కుమిలిపోతున్నావు?
నిన్ను పూర్తిగా మరచిపోయిన తనకోసం
నువ్వెందుకింకా వేచి చూస్తున్నావు?

నువ్వు ఎవరికోసమైతే ఇన్నాళ్ళుగా వెదుకుతున్నావో
ఆమె నీ సొంతం ఎప్పటికీ కాదు
ప్రేమపధంలో ఈరోజు
నీ నమ్మకం యొక్క శవం బట్టల్లేకుండా పడుంది

నీలో దాగున్న కన్నీళ్లను
నవ్వుతూ బయటకు రానీయ్
నీలోపలి ప్రేమ గాయాలను
మనసారా ఏడ్చేసి కడిగి పారెయ్
బాధ అనే హారాన్ని ఎందుకు
మళ్ళీ నీ మెడలో వేసుకున్నావ్?

ఇప్పుడు ఎటువైపునుంచీ
నీకు వెలుగు రాదు
రోజంతా నువ్వు వెలుగుతున్నావ్
కానీ ఇప్పుడు చీకటి పడింది
నీ వెలుగు ఆరిపోతోంది
త్వరలో నీ కాంతి అదృశ్యం అవుతుంది
ఇంకా ఎవరికోసం నువ్వు ఎదురుచూస్తున్నావ్?

ఓ హృదయమా !
ఎవరినో తలచుకుని నీవెందుకు
కుమిలిపోతున్నావు?
నిన్ను పూర్తిగా మరచిపోయిన తనకోసం
నువ్వెందుకింకా వేచి చూస్తున్నావు?