అంటూ తలత్ మెహమూద్ సుతారంగా ఆలపించిన ఈ మధురగీతం 1950 లో వచ్చిన Arjoo అనే చిత్రంలోనిది. ఇందులో దిలీప్ కుమార్ నటించాడు. తలత్ మెహమూద్ కూడా మరీ సున్నితమైన సాఫ్ట్ మేల్ వాయిస్ లోనే పాడతాడు. తర్వాత్తర్వాత ఇతను సినిమా రంగానికి దూరమై ఘజల్ సింగర్ గా గుర్తింపు పొందాడు.
ఈ పాట 68 ఏళ్ళ క్రిందటిది. అయినా నేటికీ దీన్ని మనం వింటూ పాడుకుంటున్నామంటే ఇది ఎంత ఆపాత మధురగీతమో అర్ధం చేసుకోవచ్చు. దీని భావం నిరాశావాదంలాగా అనిపించినా, ఆధ్యాత్మిక కోణంలో చాలా మంచి భావం.
ఈ లోకంలో నిజమైన ప్రేమకు విలువ లేదు. దానిని ఎవరూ అర్ధం చేసుకోరు. అందరూ నాటకాలాడతారు, ఏదో ఆశించి ప్రేమను నటిస్తారు గాని నిజమైన స్వచ్చమైన ప్రేమను ఎవ్వరూ ఆశించరు, హర్షించరు. అదీ ఈ లోకం తీరు. అందుకే స్వచ్చమైన ప్రేమికులు ఈ లోకానికి దూరంగా పోవాలనే ఎప్పుడూ అనుకుంటారు. చివరకు అలాంటి చోటకే వారు పోతారు కూడా ! ఎందుకంటే, ఈ లోకపు స్వార్ధాలూ, కుళ్ళూ కుతంత్రాలూ ఏమాత్రం సోకని స్వచ్చమైన లోకమే వారి అంతిమ నివాసస్థానం !!
నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి !

Movie:-- Arjoo (1950)
Lyrics:-- Mahrooh Sultanpuri
Music:-- Anil Biswas
Singer:-- Talat Mehmood
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------
Ay
dil mujhe aisi - jagah le chal - jahaa koyi na ho – 2
Ap...naa
paraya Mehrbaanaa – Mehrbaa koyi na ho
Ay
dil mujhe aisi - jagah le chal - jahaa koyi na ho
[Jaa
kar – kahee kho – jaavu mai
Neend
aaye – aur so jaavu mai
Neend
aaye aur so jaavu mai] – 2
Duniya
mujhe dhoonde – magar meraa nisha – koyi na ho – 2
[Ulfat
kaa badlaa - mil gaya
Vo
gham luta – Vo dil gaya vo- gham luta vo dil gaya] – 2
Chal...na
hai sab se door door ab
Kaarvaa
koi na ho
Ap...naa
paraya Mehrbaanaa – Mehrbaa koyi na ho
Ay
dil mujhe aisi - jagah le chal - jahaa koyi na ho
Ay
dil mujhe aisi - jagah le chal.....
Meaning
Oh my heart !
Take me to a place where there is nobody
Where there are no petty feelings of me and mine
no obligations and no miseries
Take me to a place where there is nobody
I will go somewhere and get lost
I am getting sleep and I will sleep
ఏ బంధాలూ, బాధలూ లేని చోటకు తీసికెళ్ళు

When the world searches for me
It should not find my address
I got retribution for my love
She stole my treasure and disappeared
Now I have nothing except
to go far far away from everybody
For, I have no companions now
Oh my heart !
Take me to a place where there is nobody
Where there are no petty feelings of me and mine
no obligations and no miseries
Take me to a place where there is nobody.....
Take me to a place where there is nobody
Where there are no petty feelings of me and mine
no obligations and no miseries
Take me to a place where there is nobody.....
తెలుగు స్వేచ్చానువాదం
నా హృదయమా !
ఏ మనిషీ కనిపించని చోటకు నన్ను తీసికెళ్ళు
నేనూ నాదీ అనే అల్పత్వం లేనిచోటకు నన్ను తీసికెళ్ళు
నేనూ నాదీ అనే అల్పత్వం లేనిచోటకు నన్ను తీసికెళ్ళు
ఏ బంధాలూ, బాధలూ లేని చోటకు తీసికెళ్ళు
ఏ మనిషీ కనిపించని చోటకు నన్ను తీసికెళ్ళు
ఎవరికీ కనిపించని చోటకు నేను పోయి
హాయిగా విశ్రమిస్తాను
నాకు నిద్ర వస్తోంది
తిరిగి లేవకుండా హాయిగా నిద్రపోతాను
ఈ లోకం నాకోసం వెదికినప్పుడు
నా చిరునామా కూడా దానికి తెలియకూడదు
నా ప్రేమకు తగిన శాస్తే జరిగింది
తను నా ఖజానాను కొల్లగొట్టి నిష్క్రమించింది
అందరికీ దూరంగా సుదూరంగా పోవడం తప్ప
ప్రస్తుతం నాకు మిగిలిందేమీ లేదు
నా వారనేవారెవరూ ఇప్పుడు నాతో లేరు
నా హృదయమా !
ఏ మనిషీ కనిపించని చోటకు నన్ను తీసికెళ్ళు
నేనూ నాదీ అనే అల్పత్వం లేనిచోటకు నన్ను తీసికెళ్ళు
ఏ మనిషీ కనిపించని చోటకు నన్ను తీసికెళ్ళు