“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

25, ఆగస్టు 2016, గురువారం

జ్యోతిశ్శాస్త్రం సత్యమే - ఇవిగో ఋజువులు - 2

నిన్న ఈ పోస్ట్ మొదటిభాగం వ్రాసిన కాసేపటికి ఇటలీలో భూకంపం వచ్చి వందలాది ఇళ్ళు నేలమట్టం అయిపోయాయి. యధావిధిగా జనం చనిపోవడమూ, గాయాల పాలు కావడమూ షరా మామూలుగా జరిగిపోయింది.ఆ తర్వాత కొద్ది గంటలలో మళ్ళీ వచ్చిన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకా కొన్ని ఇళ్ళు మళ్ళీ నేలమట్టం అయిపోయాయి.

మీలో చాలామంది పోయినేడాది నేను వ్రాసిన 'రోహిణీ శకట భేదనం' అనే సీరీస్ చదివి ఉంటారు. రెండువేల సంవత్సరాల క్రితం వరాహ మిహిరుడు వ్రాసిన ఒక సూత్రం నేటికీ ఎంత ఖచ్చితంగా పనిచేస్తున్నదో అందులో వివరించాను. దానిననుసరించి వచ్చే ఏడాదిలో, అంటే 2016 లో, ఇదే యోగం వస్తున్నదనీ, అప్పుడు చాలా ఘోరాలు తప్పకుండా జరుగుతాయనీ చెప్పాను.అవి జరిగినప్పుడు గుర్తు చేస్తానని కూడా చెప్పాను.

వరాహ మిహిరుడు చెప్పిన వాటిల్లో - భూకంపాలు, వరదలు, కరువు, తెగుళ్ళు ముఖ్యమైనవి.

ప్రస్తుతం ఈ నెల 20 నుంచీ 26 వరకూ (అంటే ఇంకో రెండు రోజుల వరకూ) శని కుజ సంయోగం ఖగోళంలో జరుగుతున్నది. ఇది రోహిణీ నక్షత్రం ఉన్న వృషభ రాశిని సప్తమదృష్టితో బలంగా వీక్షిస్తున్నది.అంటే - ఈ దుర్యోగం కళ్ళు తెరవడానికి, ప్రజల పాపం పండటానికీ ఇది సరియైన సమయం అన్నమాట.

ఈ వారంలో - మన దేశంలోని ఉత్తరప్రదేశ్,బీహార్,వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో భీభత్సమైన వరదలు వచ్చాయి. ప్రస్తుతం అలహాబాద్ పట్టణం మొత్తం వరద నీటిలో మునిగి ఉన్నది.

బీహార్ లో ఉన్న 24 జిల్లాలలో వస్తున్న ఈ వరదలకు దాదాపు 30 లక్షల మంది ప్రజలు దెబ్బ తిన్నారు.ఇది చిన్నా చితకా ఉపద్రవం కాదు.ఒక జలప్రళయం అనే చెప్పాలి.

ఈ జలప్రళయం వరాహ మిహిరుడు వాడిన మాటలకు ఖచ్చితంగా సరిపోతున్నది.

రాయిటర్స్ వార్తా సంస్థ ఏం వ్రాస్తున్నదో చూడండి.

Heavy monsoon rains have caused rivers, including the mighty Ganges and its tributaries, to burst their banks forcing people into relief camps in the states of Madhya Pradesh, Bihar, Uttar Pradesh, Rajasthan and Uttarakhand.
Government officials in Bihar, which has seen some of the worst flooding this year with almost 120 dead and more than five million affected, said the situation was serious.
"The flood waters have engulfed low-lying areas, homes and fields of crops," said Zafar Rakib, a district magistrate of Katihar, one of 24 districts out of Bihar's 38 districts which have been hit by the deluge.
"We have shifted people to higher ground and they are being provided with cooked rice, clean drinking water, polythene sheets," he told the Thomson Reuters Foundation.
In neighbouring Uttar Pradesh, where 43 people have died and over one million are affected, schools were closed in the cities of Varanasi and Allahabad as both the Ganges and Yamuna rivers crossed danger levels and flood waters continued to rise.
The holy city of Varanasi, where thousands of Hindus flock daily, was also forced to halt cremations along the banks of sacred Ganges river -- forcing families to cremate their relatives on the terrace roofs of nearby houses, officials said.
Television pictures showed villagers wading waist deep in floodwaters with their livestock, mud-and-brick homes collapsing and people climbing into wooden boats to get to relief camps.
"We are all worried about what we should do. For the last four days we have living like this. We don't even have any food to eat," 42-year-old villager Doda Yadav told the NDTV news station from Ballia district in Uttar Pradesh.
In the central state of Madhya Pradesh, where at least 70 have died since the onset of the monsoons in June and more than 40,000 homes partially or fully destroyed, almost 20,000 people have been evacuated to relief camps.
Officials said villagers would return home when water levels receded, although the Indian Meteorological Department has forecast more rains for central India over the next two days.
ఇది చాలదన్నట్లుగా, నిన్న ఇటలీలో వచ్చిన భూకంపం మన దేశంలోని బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్,త్రిపురా లలో కూడా 6-7 స్థాయిలో కనిపించింది.
PTI వార్తా సంస్థ ఏమంటున్నదో చూడండి.
A powerful 6.7 magnitude earthquake struck several parts of Bihar, Odisha, Assam, West Bengal and Tripura on Wednesday. There were, however, no immediate reports of human casualties or damage to property.

The epicentre was 58 km deep below the earth’s surface at Chauk, a small town in north-central Myanmar, according to the National Centre for Seismology, a unit of Ministry of Earth Sciences. The U.S. Geological Survey put the intensity of the quake at 6.8 on the Richter scale.

Tremors were felt in several parts of north India, including Gurgaon, Manesar and Bhondsi in Haryana, authorities said.
People in Kolkata, Patna and Guwahati were seen rushing out of their homes and offices into the streets in panic immediately after the quake struck at 4:04 p.m.

The Director of Bihar’s Met office A.K. Sen said the quake caused some old buildings to develop cracks.
(Courtesy:--The Hindu)
Amatrice in rubble

The birthplace of the famed spaghetti all’amatriciana bacon and tomato sauce, the city was full for this weekend’s planned festival honoring its native dish. Some 70 guests filled its top Hotel Roma, famed for its amatriciana, and a rescue worker said at least five bodies were pulled from the hotel’s rubble. The fate of the dozens of other guests wasn’t immediately known.

 Amatrice is made up of 69 hamlets that teams from around Italy were working to reach with sniffer dogs, earth movers and other heavy equipment to reach residents. In the city center, rocks and metal tumbled onto the streets and dazed residents huddled in piazzas as more than 200 aftershocks jolted the region throughout the day, some as strong as magnitude 5.1.

“The whole ceiling fell but did not hit me,” marveled resident Maria Gianni. “I just managed to put a pillow on my head and I wasn’t hit, luckily, just slightly injured my leg.”

Another woman, sitting in front of her destroyed home with a blanket over her shoulders, said she didn’t know what had become of her loved ones.

“It was one of the most beautiful towns of Italy and now there’s nothing left,” she said, too distraught to give her name. “I don’t know what we’ll do.”

As the August sun turned into a nighttime chill, residents, civil protection workers and even priests dug with shovels, bulldozers and their bare hands to reach survivors. A steady column of dump trucks brought tons of twisted metal, rock and cement down the hill and onto the highway toward Rome, along with a handful of ambulances bringing the injured to Rome hospitals.

“We need chain saws, shears to cut iron bars and jacks to remove beams. Everything, we need everything,” civil protection worker Andrea Gentili told The Associated Press in the early hours of the recovery. Italy’s national blood drive association appealed for donations to Rieti’s hospital.
Residents in a central Italian region devastated by an earthquake have been jolted awake by a strong aftershock.
The U.S. Geological Survey put its magnitude at 4.7 with the epicentre about 7 kilometres east of Norcia, with a relatively shallow depth of 10 kilometres (6 miles). The latest temblor struck at about 5-40 a.m. on Thursday.
Norcia, which is about 170 kilometres (105 miles) northwest of Rome, was the epicentre of Wednesday morning’s 6.2 earthquake that leveled the central Italian towns of Amatrice, Accumoli and Pescara del Tronto, and killed at least 159 .
















(Courtesy :--The Hindu)
కరెక్టుగా ఒక వారం టైం స్లాట్ లో ఈ ప్రకృతి వైపరీత్యాలను ఇంత ఖచ్చితంగా ఊహించి చెప్పగలిగే సైన్స్ ఇంకేదైనా ఉన్నదా? మీరే ఆలోచించండి.

2000 సంవత్సరాల క్రితం వరాహ మిహిరుడు చెప్పిన "ఒక" సూత్రం ఇంత ఖచ్చితంగా రుజువైన తర్వాత కూడా,ఇంకా ఇలాంటి సూత్రాలు అనేకం ఉన్న జ్యోతిశ్శాస్త్రం అబద్దమని మీరు అనుకునే పనైతే, మీకు మతి భ్రమించిందనీ, మీ లాజికల్ రీజనింగ్ సరిగ్గా పనిచెయ్యడం లేదనీ, నేనూ అనుకోక తప్పదు మరి.

ప్రకృతి అనేది కొన్ని సూత్రాల అనుగుణంగా పనిచేస్తున్నది.ఆ సూత్రాలను అర్ధం చేసుకోవడమే మనిషి చెయ్యవలసిన పని.దానినే సైన్స్ అంటున్నాం.ప్రస్తుత సైన్స్ కు అందని ఇంకా ఎంతో సైన్స్ ప్రకృతిలో దాగి ఉన్నది.దానిలో ఒక భాగమే జ్యోతిష్య శాస్త్రం.

జ్యోతిశ్శాస్త్రం అనేది దేవుడు మనిషికి ఇచ్చిన అద్భుతమైన వరం.దానిని సరిగ్గా ఉపయోగించుకోవడం తెలిస్తే మనిషి జీవితం ఇంకా ఎంతో బాగుంటుంది.కానీ మన వక్రబుద్ధి అనేది ఒకటుంది కదా !  అది ఇలాంటి శాస్త్రాలను మూడనమ్మకాలుగా అనుకునేటట్లు మనల్ని ప్రేరేపిస్తుంది.

నమ్మి సక్రమంగా వాడుకునేవారు బాగు పడతారు.లేనివారు వాళ్ళ ఖర్మను వాళ్ళు అనుభవిస్తుంటారు.

ఈ ప్రపంచం ఒక విచిత్రమైన నాటక రంగం.

ఏం చేస్తాం !! ఎవరి ఖర్మ వారిది.