“Self service is the best service”

29, జనవరి 2009, గురువారం

జ్యోతిషం నిజమైంది


నేను డిసెంబరు లో రాసిన పోస్టులో జనవరిలో వృద్ధ నేతల మరణం జరుగుతుంది అని రాసాను.
మొన్న మన మాజీ రాష్ట్ర పతి ఆర్ వెంకట్ రామన్ గారు మరణించారు. జ్యోతిషం నిజమైంది. ఇంకా కుజుడు పూర్తిగా మకర ప్రవేశం తరువాత ఏమేమి జరుగు తాయో చూద్దాం.