“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

23, సెప్టెంబర్ 2017, శనివారం

Itni Haseen Itni Jawa Raat - Mohammad Rafi


Itni Haseen Itni Jawa Raat Kya Kare

అంటూ మహమ్మద్ రఫీ తన మధుర స్వరంతో ఆలపించిన ఈ మరపురాని రొమాంటిక్ మధుర గీతం 1963 లో వచ్చిన Aaj Aur Kal అనే చిత్రంలోనిది. సంగీత దర్శకుడు రవిశంకర్ శర్మ చేసిన పాటలు వింటుంటే చెవుల్లో తేనె పోసినట్లు ఉంటుంది. ఏమి మధుర గీతాలవి !!!

కొంతమంది ఆ సమయానికి అలా పుట్టి అలా కలిసి ఇలాంటి ఆణిముత్యాలు సృష్టించి అలా వెళ్లిపోతారేమో అనిపిస్తుంది. సాహిర్ లూధియాన్వి, రవిశంకర్ శర్మ, మహమ్మద్ రఫీ - ఎవరికి వారే సాటి. వారి నుంచి వచ్చిన పాట ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది మరి??

ఈ గీతంలో సునీల్ దత్ నటించాడు.

ఈ పాట హిందూస్తానీ రాగమైన 'పహాడీ' రాగంలో స్వరపరచబడింది. నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి !!

Movie:-- Aaj Aur Kal (1963)
Lyrics:-- Sahir Ludhianvi
Music:-- Ravi Shankar Sharma (Ravi)
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
----------------------------------
Itni hasin itni jawwa raat kya kare- 2
Jage hai kuch - azeeb se - jajbaath kya kare
Itni hasin itni - jawwa raat kya kare

Pedo ki baaghuvon me lachktee hai chandnee - 2
Bechain ho rahe hai khayalaat kya kere – 2
Jage hai kuch - azeeb se - jajbaath kya kare
Itni hasin itni - jawwa raat kya kare

Saason me gul rahee hai - kisi saas kee mehek - 2
Daaman ko chu raha hai - koyi haath kya kare -2
Jage hai kuch - azeeb se - jajbaath kya kare
Itni hasin itni - jawwa raat kya kare

Shaayad tumhare aanese ye bhed khul sake – 2
Hairan hai ke aaj nayee baath kya kare – 2
Jage hai kuch - azeeb se - jajbaath kya kare
Itni hasin itni - jawwa raat kya kare

Meaning

The night is so enchanting and so lovely
What to do now?
Some unknown feelings are opening their eyes in my mind
What to do now?

In the arms of the trees are swinging moon's beams
My thoughts are getting restless
What to do now?

The breath of some strange fragrance is touching my breath
Some unseen hand is touching my lap
What to do now?

Perhaps, when you arrive, this secret might become open
I am puzzled with something new today
What to do now?

The night is so enchanting and so lovely
What to do now?
Some unknown feelings are opening their eyes in my mind
What to do now?

తెలుగు అనువాదం

ఈ రాత్రి ఎంత మనోజ్ఞంగా ఎంత సమ్మోహనంగా ఉంది !!
ఇప్పుడు నేనేం చెయ్యాలి?
ఏవో అలౌకిక భావాలు నాలో కళ్ళు తెరుస్తున్నాయి
ఇప్పుడు నేనేం చెయ్యాలి?

ఆ చెట్ల కొమ్మల చేతులలో
వెన్నెల ఉయ్యాలలూగుతోంది
నా మనస్సు వశం తప్పుతోంది
ఇప్పుడు నేనేం చెయ్యాలి?

ఎవరిదో ఒక శ్వాసా సుగంధం
నా ఊపిరిని తాకుతోంది
దో ఒక అదృశ్యహస్తం
నన్ను స్పర్శిస్తోంది
ఇప్పుడు నేనేం చెయ్యాలి?

నీ రాకతో ఈ రహస్యం అర్ధమౌతుందేమో?
ఏవో కొంగ్రొత్త ఊహలు నన్ను కుదిపేస్తున్నాయి
ఇప్పుడు నేనేం చెయ్యాలి?

ఈ రాత్రి ఎంత మనోజ్ఞంగా ఎంత సమ్మోహనంగా ఉంది !!
ఇప్పుడు నేనేం చెయ్యాలి?
ఏవో అలౌకిక భావాలు నాలో కళ్ళు తెరుస్తున్నాయి
ఇప్పుడు నేనేం చెయ్యాలి?