“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, అక్టోబర్ 2015, సోమవారం

Sukh Ke Sab Saathi Dukh Me Na Koyee-Mohammad Rafi




KalyanJi Anandji

Rajendra Krishan




Mohammad Rafi









సుఖ్ కే సబ్ సాథీ - దుఃఖ్ మే న కోయీ...

అంటూ మహమ్మద్ రఫీ మధురగళంలో ప్రతిధ్వనించిన ఈ రామభజన "గోపీ" అనే చిత్రం లోనిది.ఇది 1970 లో వచ్చిన సినిమా.ఈ భజన ఎంత పాపులర్ అయిందంటే ఉత్తరభారత దేశంలో ఎన్నో చోట్ల రామమందిరాలలో ఆ తర్వాత ఈ పాట ప్రతిధ్వనించింది.రఫీని చిరస్మరణీయ గాయకునిగా చేసిన పాటలలో ఇదొకటి.

చాలా అద్భుతమైన భావం పొదిగి ఉన్న భజన.ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు పాడుకున్నా తనివితీరని అద్భుతగీతం.

ఈ లోకంలో మానవసంబంధాలన్నీ డొల్లవే.వాటి వెనకాల ఆర్ధికకారణాలో స్వార్ధమో ఏదో ఒకటి ఉంటుంది.అంతేగాని నిజమైన ప్రేమ ఈ ప్రపంచంలో లేదు.అది ఈ మనుషులకు తెలీదు.దైవప్రేమ ఒక్కటే నిత్యమైనది. సత్యమైనది.ఎప్పుడూ మనల్ని వదలనిది.దానిని వదలిపెట్టి మనుషుల వెంటా వస్తువుల వెంటా పరుగెత్తటం ఎంత విచిత్రం?

వినండి మరి.

Movie:--Gopi (1970)
Lyrics:--Rajendra Krishan
Music:--Kalyanji Anandji
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------
Sukh ke sab saathi.. Dukh me na koyee-2
Mere Raam Mere Raam
Tera naam ek saanchaa doojaa na koyee
Sukh ke sab saathi.. Dukh me na koyee

Jeevan aani - jaani chaayaaa
Jeevan aani jaani chaaya
jhootee maaya jhootee kaayaa
phir kaahe ko - saaree umariyaa-2
paap ki gattadee ddoyee
Sukh se sab saathi.. Dukh me na koyee
Mere Raam Mere Raam
Tera naam ek saanchaa doojaa na koyee

Naa kuch teraa naa kuch meraa-2
Ye jag jogeewaala phera
raajaa ho - yaa rank sabhee kaa-2
anth Ek sa hoyee
Sukh ke sab saathi.. Dukh me na koyee
Mere Raam Mere Raam
Tera naam ek saanchaa doojaa na koyee

baahar kee too maatee phaanke-2
man ke bheethar kyo naa jhaanke
ujle tan par maan kiyaa
ujle tan par maan kiya our
man kee maila na dhoyee
Sukh ke sab saathi.. Dukh me na koyee
Mere Raam Mere Raam
Tera naam ek saanchaa doojaa na koyee
Sukh ke sab saathi.. Dukh me na koyee

Meaning:--

Everyone is a friend in your happy times

but none cares for you when you suffer
Oh my Lord Rama - Oh my lord Rama
Only your name is the ultimate Truth
nothing else...

Life is nothing but a play of passing shadows

false life and false desires
why then I have to carry on the burden of sin
all throughout my life?
Oh my Lord Rama - Oh my lord Rama
Only your name is the ultimate Truth
nothing else...

In this world nothing is yours, nothing is mine
this world is a wandering market for the yogis
whether you are a king or a beggar
in the end, your death with be the same
Oh my mind,never forget this...
Oh my Lord Rama - Oh my lord Rama
Only your name is the ultimate Truth
nothing else...

You are cleaning the body with mud and all that
why don't you look inside yourself?
you admire the glowing skin and clean it always
but never clean up the muck inside your mind
Oh my Lord Rama - Oh my lord Rama
Only your name is the ultimate Truth
nothing else...

తెలుగు స్వేచ్చానువాదం

సుఖంలో అందరూ తోడుగా వస్తారు
కష్టంలో మాత్రం ఎవరూ తోడు రారు
మనుషుల తీరు ఇంతే
ఓ రామా ఓ రామా
నీ నామమొక్కటే ఈ జగత్తులో సత్యం
ఇంకేదీ కాదు

రాకపోకల నీడల దాగుడు మూతలే ఈ జీవితం
మాయ అసత్యం శరీరం అసత్యం
మరెందుకు అందరూ జీవితమంతా
పాపాన్ని మూటగట్టుకుంటున్నారు?
ఓ రామా ఓ రామా
ఇదంతా అసత్యం 
నీ నామం ఒక్కటే సత్యం

ఈలోకంలో నీదంటూ ఏదీ లేదు
నాదంటూ ఏదీ లేదు
ఈ లోకం అంతా యోగుల క్రీడాస్థలం
ఇక్కడ రాజుకైనా బికారికైనా
అంతం ఒక్కలాగే ఉంటుంది
ఓ రామా ఓ రామా
ఇదంతా అసత్యం 
నీ నామం ఒక్కటే సత్యం

బయట మట్టితో నీ ఒళ్ళు శుభ్రం చేసుకుంటున్నావు
నీ లోపలకెందుకు తొంగి చూడవు?
ఒంటి రంగుకు ప్రాధాన్యతనిస్తూ
దానిని తెగ తోముతున్నావు
మనసులోని మురికిని మాత్రం శుభ్రం చెయ్యడం లేదు

సుఖంలో అందరూ తోడుగా వస్తారు
కష్టంలో మాత్రం ఎవరూ తోడు రారు
మనుషుల తీరు ఇంతే
ఓ రామా ఓ రామా
నీ నామమొక్కటే ఈ జగత్తులో సత్యం
ఇంకేదీ కాదు.......