“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

12, మార్చి 2017, ఆదివారం

Ek Ajnabi Hasina Se Yu Mulaqat Hogayi - Kishore Kumar


Ek Ajnabi Hasina Se Yu Mulaqat Hogayi

అంటూ కిషోర్ కుమార్ మధుర గళంలోనుంచి జాలువారిన ఈ పాట 1974 లో వచ్చిన Ajnabi అనే చిత్రంలోనిది. ఇది ఒక మధురమైన రొమాంటిక్ గీతం. ఆనంద్ బక్షి సాహిత్యం, ఆర్డీ బర్మన్ సంగీతం, కిశోర్ గాత్రం కలసి ఈ పాటను ఒక మరపురాని మధురగీతంగా మార్చాయి.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Ajnabi (1974)
Lyrics:--Anand Bakshi
Music:--R.D.Burman
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------------
Hmm.mmm…hasina se Yu mulaqat hogayi
Ek ajnabi hasina se Yu mulaqat hogayi
Phir kya huva Ye na pucho Kuch aisi baat hogayi
Ek ajnabi hasina se Yu mulaqat hogayi

[Wo achanak aagayi - Yu najar ke saamne
Jaise nikal aaaya ghata se chaand]-2
Chehere pe zulfe - Bikhri huyi thi
Din me raat ho gayi
Ek ajnabi hasina se Yu mulaqat hogayi

[Janeman jaane jigar Hota main shayar agar
Kehta ghajal teri adao par]-2
Maine ye kaha tho – Mujh se khafa woh
Jaane hayat ho gayi
Ek ajnabi hasina se Yu mulaqat hogayi

[Khubsurat baat ye Chaar pal ka saath ye
Saari umar mujhko rahegaa yaad}-2
Me akela thamagar – Ban gayi vo hamsafar
Woh mere saath hogayi

Ek ajnabi hasina se Yu mulaqat hogayi
Phir kya huva Ye na pucho Kuch aisi baat hogayi
Ek ajnabi hasina se Yu mulaqat hogayi
Umm hoo hu hasina se
Yu mulaqat hogayi….

Meaning

I have come across a stranger
who is a very beautiful girl
Don't ask me what happened next
Because, something really did happen

She has suddenly appeared before me
Like the Moon coming out of the clouds
With her hair spread all over her face
It was as if night has descended in day

Oh my sweet heart ! If I were a poet
I would have sung in praise of your beauty
When I said this to her
She was suddenly angry with me

All said and done, the best thing is 
those four moments I spent with her
I will remember forever in my life
I was all alone in my journey
Now she joined me 
and became my eternal companion

I have come across a stranger
who is a very beautiful girl
Don't ask me what happened next
Because, something really did happen....

తెలుగు స్వేచ్చానువాదం

ఒక అందమైన యువతి నాకు పరిచయం అయింది
ఆ తర్వాత ఏం జరిగిందని మాత్రం అడక్కండి
ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగింది....

మబ్బుల చాటునుంచి బయటకొచ్చే చంద్రునిలా
ఆమె నా ఎదుట హటాత్తుగా ప్రత్యక్షమైంది
కురులు ఆమె మోము నిండా చెల్లాచెదురుగా ఉండి
పగలే చీకటి కమ్మినట్లుగా అనిపించింది

ఓ ప్రేయసీ ! నేనే గనుక కవినై ఉంటే
నీ అందాన్ని వర్ణిస్తూ కవితలల్లేవాడిని
అని తనతో అన్నాను
తనకు భలే కోపం వచ్చింది

పోనీలే ఒక మంచే జరిగింది
తనతో గడిపిన ఆ నాలుగు క్షణాలూ
నా జీవితాంతం గుర్తుండిపోతాయి
ఈ పయనంలో ఇప్పటిదాకా నేనొక ఒంటరిని
ఇప్పుడు తను నాతో చేరి నా సహచరిగా మారింది

ఒక అందమైన యువతి నాకు పరిచయం అయింది
ఆ తర్వాత ఏం జరిగిందని మాత్రం అడక్కండి
ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగింది....