“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, సెప్టెంబర్ 2016, శనివారం

Kya Khub Lagti Ho Badi Sundar Dikhti Ho - Mukesh, Lata Mangeshkar

Kya Khub Lagti Ho Badi Sunder Dikhti Ho

అంటూ ముకేష్ లతా మంగేష్కర్ లు ఆలపించిన ఈ పాట 1975 లో వచ్చిన 'ధర్మాత్మ' అనే సినిమాలోది.ఈ సినిమాకు కళ్యాణ్ జీ ఆనంద్ జీ లు సంగీతం సమకూర్చారు.ఈ సినిమా ఆరోజులలో మంచి మ్యూజికల్ హిట్ మూవీ.ముకేష్ చేత హుషారు పాటలు కూడా పాడించే ప్రయత్నాన్ని చేసినవారిలో కళ్యాణ్ జీ ఆనంద్ జీ లు ఒకరు.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Dharmatma (1975)
Lyrics:--Indeevar
Music:--KalyanJi AnandJi
Singers:--Mukesh, Lata Mangeshkar
Karaoke singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------------

Kya khoob lagti ho, badi sundar dikhti ho - 2

Phir se kaho, kehte raho, achchha lagta hai

Jeevan ka har sapna ab sachcha lagta hai 

OO--Kya khoob lagti ho, badi sundar dikhti ho - 2

Taareef karoge kab tak, bolo kab tak 

Mere seene mein saans rahegi jab tak 

Kab tak main rahoongi mann mein, haan mann mein 

Sooraj hoga jab tak neele gagan mein 

Phir se kaho, kehte raho, achchha lagta hai 

Jeevan ka har sapna ab sachcha lagta hai 

O, kya khoob lagti ho, badi sundar dikhti ho 

Tum pyaar se pyaari ho, tum jaan hamaari ho 

Khush ho na mujhe tum paakar, mujhe paakar

Pyaase dil ko aaj mila hai saagar 

Kya dil mein hai aur tamanna, hai tamanna 

Har jeevan mein tum mere hi banna 

Phir se kaho, kehti raho, achchha lagta hai 

Jeevan ka har sapna ab sachcha lagta hai 

O, kya khoob lagti ho, badi sundar dikhti ho 

Tum pyaar se pyaare ho 

Tum jaan hamaari ho 

Tum pyaar se pyaare ho 

Tum jaan hamaari ho 

Mm hm hm hm hm hm
mm hm hm hm hm hm hm

Meaning

How beautiful you are, you look very lovely

Say it again, keep saying it, it sounds nice

Every dream of my life now seems true

How beautiful you are, you look very lovely

How long will you flatter me like this, tell me how long?

As long as there is breath in my bosom

How long will I remain in your mind, in your mind?

As long as the sun remains in the blue sky

Say it again, keep saying it, it sounds nice

Every dream of my life now seems true

Oh how beautiful you are, you look very lovely

You are more lovely than love, you are my life

You're happy finding me aren't you?

Today my thirsty heart found its ocean

Do you have any wish left over,tell me?

In every life you are to be mine

Say it again, keep saying it, it sounds nice

Every dream of my life now seems true

Oh how beautiful you are, you look very lovely

You are more lovely than love

You are my life

You are more lovely than love

You are my life

తెలుగు స్వేచ్చానువాదం

నువ్వు చాలా అందంగా ఉన్నావు - ఎంతో అద్భుతంగా ఉన్నావు

మళ్ళీ అను, అంటూ ఉండు, వినడానికి చాలా బాగుంది

జీవితంలో ప్రతి స్వప్నమూ ఇప్పుడు నిజం అవుతోంది

నువ్వు చాలా అందంగా ఉన్నావు - ఎంతో అద్భుతంగా ఉన్నావు

ఎంతకాలం నన్నిలా పొగుడుతూ ఉంటావు? చెప్పు

నా గుండెల్లో ఊపిరి ఉన్నంతవరకూ...

ఎంతకాలం నేను నీ మనసులో ఉంటాను? చెప్పు

ఆకాశంలో సూర్యుడున్నంత వరకూ...

మళ్ళీ అను, అంటూనే ఉండు,వినడానికి చాలా బాగుంది

జీవితంలో ప్రతి స్వప్నమూ ఇప్పుడు నిజం అవుతోంది

నువ్వు చాలా అందంగా ఉన్నావు - ఎంతో అద్భుతంగా ఉన్నావు

నువ్వు ప్రేమకంటే ఇంకా ప్రియమైన దానివి - నువ్వు నా ప్రాణానికి ప్రాణానివి

నేను దక్కడం నీకు ఆనందంగా ఉందా లేదా?

దాహంతో ఉన్న నాకు ఈరోజు సముద్రం దొరికినంత ఆనందంగా ఉంది

ఇంకా ఏదైనా కోరిక మిగిలుందా నీకు, చెప్పు?

ప్రతిజన్మలోనూ నువ్వు ఇలాగే నావాడివై ఉండాలి

మళ్ళీ అను, అంటూనే ఉండు,వినడానికి చాలా బాగుంది

జీవితంలో ప్రతి స్వప్నమూ ఇప్పుడు నిజం అవుతోంది

నువ్వు చాలా అందంగా ఉన్నావు - ఎంతో అద్భుతంగా ఉన్నావు

నువ్వు ప్రేమకంటే ప్రియమైన దానివి - నువ్వు నా ప్రాణానికి ప్రాణానివి