“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

15, మార్చి 2015, ఆదివారం

Malayalam Melodies-Jesudas-Sanyasini Nin...



నేను పాడిన రెండవ మళయాళ గీతం ఇది.ఇది కూడా మధురగాయకుడు జేసుదాస్ పాడినదే.ఈపాట కూడా ఒక మరపురాని మధురగీతమే.శాస్త్రీయ సంగీతరాగమైన 'కాఫీ' లో మేళవింప బడిన పాట గనుక ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.అంతేకాదు, వినగా వినగా ఈ రాగంలోని మాధుర్యం ఇంకా ఇంకా తెలుస్తూ ఉంటుంది.

రాజహంసమ్- అనే ఈ సినిమా  1974 లో వచ్చిన ఒక రొమాంటిక్ మళయాళ మూవీ.ఇందులో జేసుదాస్ మధురగాత్రంలో నుంచి జాలువారిన మరపురాని మధురగీతం ఇది.

ఈ పాట పల్లవి వింటుంటే -'ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ' అన్న తెలుగుపాట రాగం లీలగా మనసుకు సోకుతుంది.కానీ చరణాలలోకి వెళ్లేసరికి రాగం మారిపోతుంది.

చాలా మధురమైన పాట.

వాయలార్ రామవర్మ ఎంత నిగూఢమైన భావంతో ఉన్న పాటను వ్రాశాడో భావం చదివితే అర్ధం అవుతుంది.

వాయలార్,దేవరాజన్,జేసుదాస్ బృందం ఆరోజుల్లో అద్భుతమైన అనేక పాటలను అందించింది.

వాటిల్లో ఇదీ ఒకటి.ఆరోజులలో కేరళలో ఎక్కడ విన్నా,ఎవరినోట విన్నా ఈపాట మారు మ్రోగిపోయింది.

అంత హిట్ సాంగ్ ఇది.

నాలుగేళ్ల తర్వాత 1978 లో 'ఇంద్రధనుస్సు' అని తెలుగులో ఒక సినిమా వచ్చింది.అందులో కృష్ణ,శారద నటించారు.ఆ సినిమాలో ఉన్న 'నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి' అనే పాట లిరిక్స్ ఈ పాటనుంచి కాపీ కొట్టినవే. రెండు పాటల భావాలనూ చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్ధమౌతుంది. అయితే ఆ పాటకు కె.వీ.మహాదేవన్ ఇచ్చిన రాగం వేరు. త్వరలో దానిని కూడా పాడుతాను.

Movie:--Rajahamsam(1974)
Lyrics:--Vayalar Ramavarma
Music:--G.Devarajan
Singer:--Jesudas
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-------------------------------------------------------------------------
Sanyasini O..o..oo.oo.O..

Sanyasini Nin Punyashramattil njaan
Sandhya Pushpavumaay vannu
Aaram turakkatta Poomukha vaattilil
AnyanePpole Nyaan Ninnu
Sanyasini Nin Punyashramattil njaan
Sandhya Pushpavumaay vannu

[Ninte dukhaardramam mookaashrudhaarayil
Ente swapnangal Alinju--Sagadgadam
Ente Mohangal marichoo]-2
Ninte manassinthe teekkanal kannil Veen
Enteyaa pookkal karinjoo
Raatri--pagalinotennapole
Yaatra chodippoo njaan
Sanyasini Nin Punyashramattil njaan
Sandhya Pushpavumaay vannu

[Ninte Ekaaanthamam Ormathan veedhiyil
Enne ennenkilum kaanum--Orikkal nee
Enne kaalpaadukal taanum]-2
Annum Ennaatmavu Ninothu mantrikyum
Ninne njaan snehichchirunnu
Raatri Pakalinodennapole
Yaatra chodippoo njaan
Sanyasini Nin Punyashramattil njaan
Sandhya Pushpavumaay vannu
Aaram turakkatta Poomukha vaattilil
AnyanePpole Nyaan Ninnu

Sanyasinee--O..o..oo.O.oo

Meaning:--

O chaste lady..
I have come into your Ashram
like a twilight flower
In front of your closed entrance
I am standing like a stranger
(seeking your acceptance)

O chaste lady..

I have come into your Ashram
like a twilight flower

Seeing your sorrowful silent tears
all my dreams are shattered...
all my expectations are dropped...
Falling on the burning furnace of your mind
the flowers I brought with me to offer
just withered and burnt
As the night bids farewell to the day
I am saying goodbye to you
(as you are not accepting me)

O chaste lady..
I have come into your Ashram
like a twilight flower

In the solitary lane of your private memories
One day..you will certainly feel my presence
and will see my footprints
Then...on that day also...
My soul will whisper in your ears
"I love you.."
(because I will be no more by then)
But now...
(as you are not accepting me)
I am saying goodbye to you
As the night bids farewell to the day

O chaste lady..
I have come into your Ashram
like a twilight flower
In front of your closed entrance
I am standing like a stranger
(seeking your acceptance)