“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, డిసెంబర్ 2018, శనివారం

Aye Mere Dil Kahi Aur Chal - Talat Mehmood


Aye Mere Dil Kahi Aur Chal...

అంటూ తలత్ మహమూద్ సున్నితంగా ఆలపించిన ఈ గీతం 1952 లో వచ్చిన Daag అనే చిత్రం లోనిది.

మనల్ని ఎవరూ అర్ధం చేసుకోనప్పుడు, ఎంత చెప్పినా ఈ లోకం మారదని అర్ధమైనప్పుడు, మనకీ ప్రపంచమంటేనే విరక్తి వచ్చేస్తుంది. అప్పుడు మనకీ ప్రపంచాన్ని వదలిపెట్టి ఈ గోలా, ఈ చవకబారు మనుషులూ, ఈ చెత్త మనస్తత్వాలూ లేని వేరే ఏ లోకానికో ఎగిరి పోదామని బలంగా అనిపిస్తుంది. ఆ భావమే ఈ పాటలో పలికింది.

ఈ మధురగీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి !

Movie:--Daag (1952)
Lyrics:--Shailendra
Music:--Shankar Jaikishan
Singer:--Talat Mehmood
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------------------------

[Aye mere dil kahi aur chal – Gham ki duniya se dil bhar gaya
Doond le ab koyi ghar naya – Aye mere dil kahi aur chal] – 2

[Chal jaha gham ke mare na ho – Jhuti aasha ke tare na ho]-2
Jhuti aasha ke tare na ho
In baharon se kya faayda – Jisme dil ki kali jal gayi
Zakhm phir se hara ho gaya – Aye mere dil kahi aur chal

[Chaar aasu koyi ro diya – Pher ke muh koi chal diya]-2
Pher ke muh koi chal diya
Lut raha tha kisi ka jahaa – Dekhti reh gayi ye zamee
Chup raha beraham aasmaa

Aye mere dil kahi aur chal
Gham ki duniya se dil bhar gaya – Doond le ab koi ghar naya
Aye mere dil kahi aur chal...

Meaning

O my heart ! Let us go elsewhere
Leaving this world of sorrow
Let us search for a new home for us

We will go to a place
where there is no sorrow at all
where there are no glitters of false hopes
What is the use of this spring season?
Which burned the flower of my heart
and reopened my old wounds
O my heart ! Let us go elsewhere

Some people have shed a few tears
Some have turned their faces away
When some one was being looted
The earth stood as a mute witness
The heartless sky kept quiet
Let us leave this place

O my heart ! Let us go elsewhere

Leaving this world of sorrow

Let us search for a new home for us


తెలుగు స్వేచ్చానువాదం

ఓ హృదయమా ! పోదాం పద
బాధలతో నిండిన ఈ లోకాన్ని వదలిపెట్టి
వేరే ఇంటిని వెతుక్కుందాం పద !

ఎక్కడైతే బాధ అనేది లేదో
ఆ లోకానికి పోదాం పద
ఎక్కడైతే మాయమాటలూ, అబద్ధపు ఆశలూ లేవో
ఆ లోకానికి పోదాం పద
నా హృదయపు గులాబీని కాల్చేసిన
పాత గాయాల్ని మళ్ళీ రేపిన
ఈ వసంతం మనకెందుకు?

ఇక్కడ కొంతమంది
నాలుగు మొసలికన్నీటి బొట్లు రాలుస్తారు
ఇంకొంతమంది ముఖం తిప్పేసుకుంటారు
మన ప్రపంచం దోచుకోబడుతుంటే
ఈ భూమి ఊరకే చూస్తూ నిలుచుంది
ఆకాశం జాలిలేకుండా మౌనంగా ఉండిపోయింది
మనకీ ప్రపంచం వద్దు

ఓ హృదయమా ! పోదాం పద
బాధలతో నిండి ఈ లోకాన్ని వదలిపెట్టి
వేరే ఇంటిని వెతుక్కుందాం పద !