“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, జులై 2018, శనివారం

Wo Jab Yaad Aaye - Lata Mangeshkar, Mohammad Rafi


wo jab yaad aaye Bahut yaad aaye...

అంటూ లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీలు మధురంగా ఆలపించిన ఈ గీతం 1963 లో వచ్చిన Parasmani అనే చిత్రంలోనిది.

ఈ సినిమాలో ఒక దేవనర్తకిని హీరో ప్రేమిస్తాడు. ఏదో వాయిద్యం అతను వాయిస్తే దేవలోకం నుంచి ఆమె వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యా ఏవో అడ్డుగోడలు లేస్తాయి. ఆ తర్వాత ఎంత పిలిచినా ఆమె రాదు. దేవత గనుక ఒకవేళ భూమికి వచ్చినా అతనికి కనిపించదు. ఆ నేపధ్యంలోది ఈ పాట.

ఈ గీతాన్ని నా స్వరంలో వినండి మరి.

Movie:-- Parasmani (1963)
Lyrics:--Asad Bhopali
Music:--Laxmikant Pyarelal
Singers:--Lata Mangeshkar, Mahammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------------
Wo jab yaad aaye bahut yaad aaye-2
Game zindagi ke andhere me hamne
charage mohabbat jalaye bujhaye
Wo jab yaad aaye bahut yaad aaye

Aahate jaag uthee – Raaste has diye
Thaam kar dil uthye – Ham kisi ke liye
Kayi baar aisa bhi -- dhoka huva hai
Chale aarahe hai – Wo nazre jhukaye
Wo jab yaad aaye bahut yaad aaye

Wo jab yaad aaye bahut yaad aaye
Game zindagi ke andhere me hamne
Wo jab yaad aaye bahut yaad aaye

Dil sulagne lagaa – Askh behne lage
Jane kya kya hame – Log kehne lage
Magar rote rote – hasee aagayi hai
Khayalon me aake – Wo jab muskuraaye
Wo jab aaye bahut yaad aaye

Wo juda kya huye – Zindagi kho gayi
Shamma jalti rahi –roshni kho gayi
Bahut koshishe kee – Magar dil na bahlaa
Kayi saaz chede – Kayi geet gaaye
Wo jab yaad aaye- Bahut yaad aaye
Wo jab yaad aaye- Bahut yaad aaye

Meaning

Whenever I remember her
memories keep flooding my soul
In my life of sorrow and darkness
she lighted a lamp of love and again, put it off

I hear the sound of her approaching footsteps
and her pathways start smiling
I stand up holding my heart
Many times I had this illusion
that she is coming towards me
with downcast gaze
But alas ! it is an illusion !

My heart was burning
tears were rolling down my face
I don't know how people ridiculed us
While crying, suddenly I started smiling
When he appeared in my thoughts, smiling

When she was gone, life became a desert
Flames were burning, but light disappeared
I tried my level best
but my heart did not oblize
I played many musical instruments
and sang many songs
But she did not turn up

Whenever I remember her
memories keep flooding my soul
In my life of sorrow and darkness
she lighted a lamp of love and again, put it off...

తెలుగు స్వేచ్చానువాదం

ఎన్నో జ్ఞాపకాలు తనవి గుర్తొస్తూ ఉంటాయి
చీకటితో బాధతో ఉన్న నా జీవితంలో
తను దీపాలను వెలిగించింది
మళ్ళీ తనే ఆర్పేసింది

తన అడుగుల చప్పుడు ఎప్పుడూ వినిపిస్తుంది
తనొచ్చే దారులు నవ్వినట్లు అనిపిస్తుంది
నా గుండెను చిక్కబట్టుకుని లేచి చూస్తూ ఉంటాను
సిగ్గుతో వాలిపోయిన కళ్ళతో
తను నడుస్తూ వస్తున్నట్లు అనిపిస్తుంది
కానీ అదంతా నా భ్రమ మాత్రమే

నా హృదయం జ్వలిస్తూ ఉంది
కన్నీరు నా ముఖాన్ని తడిపేస్తోంది
లోకులు మా గురించి ఏమైనా అనుకోనీ
నవ్వుతున్న తన ముఖం నా ఊహలలో కనిపించినప్పుడు
అంత ఏడుపులోకూడా నాకు నవ్వొచ్చింది

తను మాయమవగానే
నా జీవితం ఒక ఎడారిగా మారింది
దీపాలు వెలుగుతూనే ఉన్నాయి
కానీ వెలుగు మాయమైంది
నేనెంతో నచ్చజెప్పాను
కానీ నా హృదయం వినలేదు
ఎన్నో వాయిద్యాలను మ్రోగించాను
ఎన్నో గీతాలను ఆలపించాను
కానీ తను రాలేదు

ఎన్నో జ్ఞాపకాలు తనవి గుర్తొస్తూ ఉంటాయి
చీకటితో బాధతో ఉన్న నా జీవితంలో
తను దీపాలను వెలిగించింది
మళ్ళీ తనే ఆర్పేసింది