“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, డిసెంబర్ 2017, ఆదివారం

Naseeb Me Jiske Jo Likha Tha - Mohammad Rafi


ఈరోజు మహమ్మద్ రఫీ 93 వ పుట్టినరోజు. అందుకే రఫీ పాడిన ఈ మధురగీతాన్ని పాడి విడుదల చేస్తున్నాను.

Naseeb me jiske jo likha tha - Vo teri mehfil me kaam aaya అంటూ మహమ్మద్ రఫీ స్వరంలోనుంచి మధుర విషాదభరితంగా జాలువారిన ఈ గీతం 1966 లో వచ్చిన Do Badan అనే చిత్రం లోనిది. ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్ అయింది. ఈ పాటను వ్రాసినందుకు షకీల్ బదాయూనీ కి best lyricist గా ఫిలింఫేర్ అవార్డ్,  రవిశంకర్ శర్మకు best music director గా ఫిలిం పేర్ అవార్డ్ నామినేట్ కాబడ్డాయి. రఫీ పాడిన అనేక సుమధుర గీతాలలో ఇదీ ఒకటి.

నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి.

Movie:-- Do Badan (1966)
Lyricist:-- Shakil Badayuni
Music:-- Ravi Shankar Sharma
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------
[Naseeb me jiske jo likha tha – Vo teri mehfil me kaam aaya] -2
Kisike hisse me pyas aayi – Kisike hisse me jam aaya
Naseeb me jiske jo likha tha

[Me ik fasana hu bekasi ka – Ye haal hai meri zindgi ka] - 2
Ye haal hai meri zindgi ka
Na husn ki mujhko raas aaya – Na ishk hi mere kaam aaya
Naseeb me jiske jo likha tha

[Badal gayi teri manzile bhi – Bichad gaya mebhi kaarva se] - 2
Bichad gaya mebhi kaarva se
Teri mohabbat ke raaste me – Na jane ye kya makaam aaya
Naseeb me jiske jo likha tha

[Tujhe bhulane ki koshishe bhi – Tamaam nakaam hogayi hai] -2
Tamaam nakaam hogayi hai
Kisee ne zikre vafa kiya jab – Zubape teraa hi naam aaya
Naseeb me jiske jo likha tha – Vo teri mehfil me kaam aaya
Kisike hisse me pyas aayi – Kisike hisse me jam aaya
Naseeb me jiske jo likha tha

Meaning

What was written as fate for each one
is clearly seen in this group
Some ended up being thirsty
and some others with a drink

I am a legend of pain and suffering
my entire life has been such
my relation with beauty did not succeed
my love did not beget love in return

Your goals have changed now
my path is separated from the group
On my path of love
I don't know where I stand now

All my attempts to forget you
have landed in utter failure
If anybody talked about true love
your name suddenly came to my lips

What was written as fate for each one
is clearly seen in this group
Some ended up being thirsty
and some others with a drink

తెలుగు స్వేచ్చానువాదం

మన నుదుటిలో వ్రాసి ఉన్న వ్రాతేంటో
ఇక్కడ చక్కగా కనిపిస్తోంది
ఇక్కడ కొందరు దాహంతో మిగిలిపోయారు
మరికొందరికి మధువు లభించింది

నేనొక బాధామయ జీవిని
నా జీవితమంతా ఇలాగే గడిచింది
నా సౌందర్యారాధన సఫలం కాలేదు
నా ప్రేమకు ప్రతిగా ప్రేమా లబించలేదు

నీ గమ్యం ఇప్పుడు మారిపోయింది
మీ నుంచి నా దారీ వేరై పోయింది
నా ప్రేమపధంలో ప్రస్తుతం నేనెక్కడ ఆగిపోయానో
నాకే తెలీడం లేదు

నిన్ను మరచిపోవాలన్న నా ప్రయత్నాలన్నీ
విఫలమై పోయాయి
ఎవరైనా నిజమైన ప్రేమ గురించి మాట్లాడినప్పుడు
నీ పేరే నా పెదవుల మీదకు దూసుకొస్తుంది

మన నుదుటిలో వ్రాసి ఉన్న వ్రాతేంటో
ఇక్కడ చక్కగా కనిపిస్తోంది
ఇక్కడ కొందరు దాహంతో మిగిలిపోయారు
మరికొందరికి మధువు లభించింది...