“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

5, మార్చి 2016, శనివారం

Chand Si Mehbooba Ho - Mukesh



Youtube link
https://youtu.be/bJoWblHsPAs

పాత తరం హీరో మనోజ్ కుమార్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చిన సందర్భంగా ఈ గీతాన్ని పాడుతున్నాను.

'చాంద్ సి మెహబూబా హో మేరీ కబ్ ఐసా మైనే సోచా థా'- అంటూ ముకేష్ పాడిన ఈ పాట 'హిమాలయ్ కీ గోద్ మే' అనే సినిమాలోనిది. ముకేష్ పాడిన ఈ పాత పాట చాలా మధురమైన గీతం.

1998 లో వచ్చిన 'సూర్యవంశం' అనే తెలుగు సినిమాలో ఇదే రాగంతో 'రోజావే చిన్ని రోజావే ' అనే పాట వచ్చింది. దానికి మాతృక 1965 లో వచ్చిన ఈ పాటే.

Movie:--Himalay Ki Godh Me (1965)
Lyrics:--Anand Bakshi
Music:--Kalyanji Anandji
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------
Chand si mehbooba ho meri kab - aaisa maine socha tha
Haa tum bilkool waisi ho, jaisa maine socha tha
Chand si mehbooba ho meri, kab - aaisa maine socha tha
Haa tum bilkool waisi ho, jaisa maine socha tha

Na kasmey hain na rasmey hain, na shikwe hain na wadey hain
Na kasmey hain na rasmey hain, na shikwe hain na wadey hain
Ek surat bholi bhaali hai, do naina seedhe saade hain
Do naina seedhe saade hain
Aaisa hi roop khayalO me tha - aaisa maine socha tha
Haa tum bilkool waisi ho - jaisa maine socha tha

Me - ri khushiyan hee naabaate, me--re gam bhi sehna chahe
Me- ri khushiyan hi nabaate, mere gam bhi sehna chahe
Dekhe naa khwaboh mehlon ke, mere dill mein rehna chahe
Mere dil mein rehna chahe
Is duniya mein kaun tha aaisa, jaisa maine socha tha
Haan tum bilkool waisi ho, jaisa maine socha tha
Chand si mehbooba ho meri, kab aaisa maine socha tha
Haan tum bilkool waisi ho, jaisa maine socha tha-2

Meaning:--

I dreamed of having a lover
as beautiful as Moon herself
You are just like that
as I thought of you to be.

No nonsense, no nuisance
no complaints, no promises
Just an innocent beauty
with two beautiful eyes
such a figure was in my dreams
You are exactly like that dream

She shares my joys
and also my sorrows
She never wants mansions
but just likes to live in my heart
Where is that beauty
who was in my dreams always

You are exactly my dream
come alive
You are exactly my dream
come alive....

తెలుగు స్వేచ్చానువాదం

జాబిలి లాంటి ఒక వనితను
నా ప్రేయసిగా ఊహించాను
నువ్వు సరిగ్గా నా ఊహలాగే ఉన్నావు

చాదస్తం లేకుండా,గొడవలు లేకుండా
ఫిర్యాదులు లేకుండా,వాగ్దానాలు లేకుండా
చక్కని రెండు కళ్ళతో ఉండే
ఒక అమాయకమైన అందాన్ని
నా ప్రేయసిగా ఊహించాను
నువ్వు సరిగ్గా అలాగే ఉన్నావు

నా సంతోషాలనే కాదు
నా బాధలను కూడా పంచుకుని
భవనాలను కోరకుండా
నా హృదయంలో మాత్రమే ఉండాలని
ఇష్టపడే ఒక వనితను
నా ప్రేయసిగా ఊహించాను
అలాంటి వనిత ఈలోకంలో
అసలుందా అనుకునేవాణ్ణి
నువ్వు సరిగ్గా అలాగే ఉన్నావు

నువ్వు సరిగ్గా నా ఊహలాగే ఉన్నావు
నువ్వు సరిగ్గా నా ఊహలాగే ఉన్నావు...