“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, డిసెంబర్ 2014, మంగళవారం

Hindi Melodies-Mohd.Rafi-Deewana Mujh Sa Nahin...






మహమ్మద్ రఫీ గొంతుతో నాకు చాలా తేలికగా శృతి కలుస్తుంది.ఆయన పాటలు పాడేటప్పుడు నాకు చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది.నేను అభిమానించే గాయకులలో రఫీ మొదటి వరుసలో ఉంటాడు.

ఇప్పటివరకూ ఆయన పాటలు నా బ్లాగ్ లో అప్ లోడ్ చెయ్యలేదు.ఆ వరుసలో ఇదే మొదటిపాట అవుతుంది. ముందు ముందు రఫీ పాడిన మధురగానాలలో ఎన్నో ఎన్నెన్నో నా బ్లాగ్ లో మీకు కన్పించబోతున్నాయి.

ఈ మధురగీతం 'తీస్రీ మంజిల్' అనే సినిమా లోది.

ఈ పాటకు నటించినది- షమ్మి కపూర్, ఆశా పరేఖ్.

షమ్మికపూర్ విలక్షణ నటుడు.పాటలలో ఆయన చేసే నటన చాలా నవ్వు పుట్టిస్తుంది.ఆయనకు డాన్స్ రాదు.కానీ ఆయనేది చేస్తే అదే డాన్స్ అయ్యేది. తలనూ శరీరాన్నీ అష్టవంకరలుగా తిప్పుతూ పాటలలో ఆయన చేసే డాన్స్ ఆయనకే ప్రత్యేకమైన శైలి.కామెడీ చేసినట్లు కనిపించినప్పటికీ చాలా సీరియస్ రోల్స్ కూడా ఆయన చెయ్యగలడు.

ఈ పాటను వ్రాసిన నాసిర్ హుసేన్ ఈ చిత్ర నిర్మాత కూడా.అప్పటి చిత్ర నిర్మాతలకు కూడా మంచి టేస్ట్ ఉండేదని చెప్పడానికి ఈ విషయమే నిదర్శనం.

Movie:--Teesri Manzil (1966)
Song:--Deewaana Mujh Sa Nahin
Lyrics:--Nasir Hussain
Music:--R.D.Burman
Singer:--Mohammad Rafi
Karaoke singer:--Satya Narayana Sarma

Enjoy
--------------------------------------------------


Deewana Mujh Sa Nahin,

Is Ambar Ke Neeche



{Deewana Mujh Sa Nahin,

Is Ambar Ke Neeche


Aage Hai Qatil Mera,

Aur Mein Peeche Peeche..}-2


Paaya Hai Dushman Ko,

Jab Se Pyaar Ke Kabil,

Tab Se Ye Aalam Hai,

Rasta Yaad Na Manzil,

Neend me Jaise Chalta Hai Koyi,

Chalna Yunhi Aankhen Meeche..     ||Deewana||


Hamne Bhi Rakh Di Hai,

Kal Pe Kal Ki Baaten,

Jeevan Kaa Hasil Hai,

Pal Do Pal Ki Baaten,

Do Hi Ghadi Ko Saath Rahega,

Karna Kya Hai Tanha Jeeke..            ||Deewana||


Meaning:--

Insane fellow like me there is none

under this sky..

Ahead of me is my killer,

and I am following behind


I found a killer worthy of love

since then I forgot my path or my goal

I am just walking behind with my eyes shut

like one who walks in sleep


I have decided-'let future do whatever it likes'

because life's summary is only this moment..

We live only for a few moments here

then what shall we achieve by living alone?


Insane fellow like me there is none

under this sky..

Ahead of me is my killer,

and I am following behind...