అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

19, డిసెంబర్ 2016, సోమవారం

నోట్ల కష్టాలు - నోటి పద్యాలు

అందరినీ అల్లాడిస్తున్న నోట్ల కష్టాల మీద ఆశుపద్యాలను వినండి మరి. ఆ|| రెండువేల నోటు రంగులీనుచు నుండు మార్చబోయినంత మూర్ఛ వచ్చు చిల్లరంచు వెదుక చీకాకు గలిగించు మోడి మాయ పెద్ద మోళి మాయ ఆ|| మందు షాపు లందు మనుషులే కరవైరి విందు హోటలేమొ వెలిసి పోయె అందమెల్ల దిద్దు అందాల పార్లర్లు బోసిపోయి మిగుల బోర్డు దిప్పె ఆ|| రెండువేల నోట్లు నిండు జేబున బెట్టి పాని పూరి దినగ పరువు బోయె చిన్న నోట్లు లేక చింతాయె బ్రతుకంత వంద నోటులున్న వాడె రాజు ఆ||...
read more " నోట్ల కష్టాలు - నోటి పద్యాలు "

18, డిసెంబర్ 2016, ఆదివారం

ఎంతో బాగుంటుంది ... కానీ ఏమీ ఉపయోగం ఉండదు

అధికారంలో ఉంటూ పదేళ్ళ పాటు నల్లధనం సంపాదిస్తే ఎంతో .....బాగుంటుంది కానీ ఒక్క రాత్రిలో ఆ మొత్తం చిత్తు కాగితాలుగా మారిపోతే ఏమీ .....ఉపయోగం ఉండదు. దేశాన్ని బాగు చెయ్యాలని కంకణం కట్టుకుంటే ఎంతో .....బాగుంటుంది కానీ బ్యాంకర్ల రూపంలో పిశాచాలుంటే ఏమీ .....ఉపయోగం ఉండదు. ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని పార్లమెంట్లో రచ్చ చేస్తే ఎంతో .....బాగుంటుంది కానీ పీఎం నుంచి ఉలుకూ పలుకూ లేకపోతే ఏమీ .....ఉపయోగం ఉండదు. చనిపోయిన...
read more " ఎంతో బాగుంటుంది ... కానీ ఏమీ ఉపయోగం ఉండదు "

Abhi Na Jao Chodkar Ke Dil Abhi Bhara Nahi - Asha, Rafi

Abhi na jao chod kar Ke dil abhi bhara nahi -- అంటూ ఆశా భోంస్లే, మహమ్మద్ రఫీలు మధురంగా ఆలపించిన ఈ గీతం 1961 లో వచ్చిన Hum Dono అనే చిత్రం లోనిది. ఇది చాలా మధురమైన నిత్యనూతన రొమాంటిక్ గీతం.సంగీత దర్శకుడు జయదేవ్ ఈ గీతానికి ఇచ్చిన రాగం చాలా మధురమైనది.యధావిధిగా రఫీ ఆశాలు ఈ పాటలో తమ విశ్వరూపం చూపించారు.ఇక దేవానంద్, సాధనా శివదాసని ఈ పాటలో చాలా బాగా నటించి మెప్పించారు. నా స్వరంలో కూడా ఈ పాటను...
read more " Abhi Na Jao Chodkar Ke Dil Abhi Bhara Nahi - Asha, Rafi "

7, డిసెంబర్ 2016, బుధవారం

సాయన సూర్య సంక్రమణం - ప్రముఖుల మరణాలు

ప్రస్తుతం వరుసగా ప్రముఖుల మరణాలు జరుగుతున్నాయి. వీటి వెనుక గల జ్యోతిష్య కారణం వృశ్చికరాశిలో ఉన్న శనిసూర్య సంయోగమే. దీనిగురించి కొంత చూద్దాం. శనీశ్వరుడు వృశ్చికరాశిలో సంచరిస్తున్న ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో చాలా ఘోరాలు జరుగుతాయని గతంలో ఎంతోముందే వ్రాశాను.దానికి కారణాలు కూడా వివరించాను.ఇప్పుడు గోచార సూర్యుడు శనీశ్వరునితో కలసిన ఈ నెల సమయంలో ముఖ్యంగా ప్రముఖుల మరణాలు, వాయుయాన ప్రమాదాలు, రసాయన పేలుళ్లు...
read more " సాయన సూర్య సంక్రమణం - ప్రముఖుల మరణాలు "

5, డిసెంబర్ 2016, సోమవారం

Achcha Ji Me Haari Chalu - Asha, Rafi

Achchaji Main Haari Chalu Maan Jaavo Naa... Dekhi Sabki Yaari Mera Dil Jalavo Naa... అంటూ ఆశాభోంస్లే, మహమ్మద్ రఫీలు మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1958 లో వచ్చిన Kala Pani అనే సినిమాలోది.తన నవకేతన్ ఫిలిమ్స్ ద్వారా దేవానంద్ ఈ సినిమాను నిర్మించాడు.ఆశా,రఫీ ఈ పాటను ఎంతో చిలిపిగా పాడారు.రఫీ స్వరం ఎంత వైవిధ్యపు భావాలను ఎంత సునాయాసంగా పలికించగలదో ఈ పాట నిరూపిస్తుంది.ఇది ఎప్పటికీ మరపురాని రొమాంటిక్...
read more " Achcha Ji Me Haari Chalu - Asha, Rafi "

1, డిసెంబర్ 2016, గురువారం

Ek Hasee Shaam Ko - Muhammad Rafi

Ek Haseen Shaam Ko Dil Mera Kho Gaya.... అంటూ మహమ్మద్ రఫీ మధురంగా పాడిన ఈ పాట Dulhan Ek Raat Ki అనే సినిమా లోది. ఈ సినిమా 1966 లో వచ్చింది.రఫీ పాడిన మధురగీతాలలో ఇది ఒక మరపురాని గీతం. సాహిత్యం సున్నితం. రాగం మధురం. గానం అమృతం. నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి. Movie:--Dulhan Ek Raat Ki (1966) Lyrics:--Raja Mehdi Ali Khan Music:--Madan Mohan Singer:--Mohammad Rafi Karaoke Singer:--Satya...
read more " Ek Hasee Shaam Ko - Muhammad Rafi "