
ఈరోజు అమావాస్య.
ఈసారి అమావాస్య తనదంటూ ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగి ఉన్నది.
ఇది సహజ రాశిచక్రంలో, బుద్ధిస్థానమైన సింహరాశిలో సంభవించడం, అక్కడే రవిచంద్రులకు ప్రబల శత్రువైన రాహువు ఉండి ఇద్దర్నీ మ్రింగడం వల్ల ఈ క్రింది సంఘటనలు సంభవిస్తాయి/ సంభవిస్తున్నాయి.
-- చాలామందికి మనస్సు చికాకుగా అయిపోతుంది.బుద్ధిహీనత ప్రాప్తిస్తుంది. రెస్ట్ లెస్ అయిపోయి ఆందోళనా, అసహనమూ,కోపమూ పెరిగిపోతాయి. అనవసరంగా ఎవర్నో...