“Self service is the best service”

12, ఏప్రిల్ 2017, బుధవారం

Kuch Dil Ne Kahaa - Lata Mangeshkar



Kuch Dil Ne Kahaa
Kuch bhi nahee
Kuch Dil Ne Sunaa
Kuch bhi nahee

అంటూ లతా మంగేష్కర్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1966 లో వచ్చిన Anupama అనే చిత్రం లోనిది. ఈ గీతాన్ని కైఫీ ఆజ్మీ రచించగా మధుర గాయకుడు హేమంత్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు.

ఈ గీతాన్ని నా శిష్యురాలు శ్రీలలిత ఆలపించారు. సంగీతాన్ని కొంతకాలం హాస్పెట లో నేర్చుకున్న ఈమె ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.ఈ మధుర గీతాన్ని ఈమె మధుర స్వరంలో కూడా వినండి మరి.

Movie:--Anupama 1966
Lyrics:--Kaifi Azmi
Music:--Hemanth Kumar
Singer:--Lata Mangeshkar
Karaoke Singer:-- Sri Lalitha
Enjoy
------------------------------------
Kuch dil ne kahaa aa aa - kuch bhi nahee ee ee
Kuch dil ne sunaa aaa aaa - kuch bhi nahee ee ee ee
Aisi bhi baate hotee hai -2
Kuch dil ne kahaa aa aa - kuch bhi nahee ee ee

Leta hai dil angdaayiyaa
Is dil ko samjhaaye koyee
Armaan aakhe khol de
Rusvaa na hojaaye koyee
Palkon ki thandi sej par - Sapnoki pariya sothi hai
Aisi bhi baate hotee hai -2
Kuch dil ne kahaa aa aa - kuch bhi nahee ee ee

Dil kee tasalli ke liye Jhuti chamak jhuta nikhar
Jeevan tho soona hee rahaa Sab samjhe aayee hai bahaar  
Kaliyon se koyee poochthaa Hastee hai voya rotee hai
Aisi bhi baate hotee hai -2
Kuch dil ne kahaa aa aa
kuch bhi nahee ee ee ee
Kuch dil ne sunaa aa aa

kuch bhi nahee ee ee ee

Meaning

My heart said something, but nothing was said
My heart heard something, but nothing was heard
Such things do happen very often, don't they?

My heart is relaxing totally
who can caress it?
Dont wake up its desires lest some one becomes trapped in them
On the bed of my cool eyelashes
sleep many dreamy fairies
Such thing do happen sometimes

To comfort the heart there are false beauty and false glitter
But then life stays empty always
Then comes the spring into your life
and asks the buds whether they are weeping or smiling
Such things do happen sometimes

My heart said something, but nothing was said
My heart heard something, but nothing was heard
Such things do happen very often, dont they?
  
తెలుగు స్వేచ్ఛానువాదం

నా హృదయం ఏదో చెప్పింది కానీ ఏమీ చెప్పలేదు
నా హృదయం ఏదో విన్నది కానీ ఏమీ వినలేదు
అలా అప్పుడప్పుడూ అవుతుంది

నా హృదయం ఏదో చెప్పింది కానీ ఏమీ చెప్పలేదు

నా హృదయం బాగా జోగుతోంది
దీనిని జోకొట్టేవారెవరు?
దాని కోరికలు కన్నులు మూసే ఉంచాలి
లేకుంటే ఎవరో ఒకరు దానికి బందీ అవుతారు
నా కనురెప్పల మెత్తని పాన్పులపైన
కలల అప్సరసలు నిద్రిస్తున్నాయి

అలా అప్పుడప్పుడూ అవుతుంది

నా హృదయం ఏదో చెప్పింది కానీ ఏమీ చెప్పలేదు

నా హృదయాన్ని ఓదార్చడానికి లోకంలో
పైపై మెరుగులు చాలా ఉన్నాయి
కానీ జీవితం నిస్సారంగా ఉన్నది
అందుకనే వసంతం వచ్చింది
మొగ్గలను అది అడుగుతోంది
మీరు నవ్వుతున్నారా ఏడుస్తున్నారా అని

అలా అప్పుడప్పుడూ అవుతుంది

నా హృదయం ఏదో చెప్పింది కానీ ఏమీ చెప్పలేదు

నా హృదయం ఏదో చెప్పింది కానీ ఏమీ చెప్పలేదు

నా హృదయం ఏదో విన్నది కానీ ఏమీ వినలేదు...