'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

2, ఏప్రిల్ 2019, మంగళవారం

Tumne Kisise Kabhi Pyar Kiya Hai - Mukesh, Kanchan


Tumne Kisise Kabhi Pyar Kiya Hai...అంటూ ముకేష్, కాంచన్ లు సుమధురంగా ఆలపించిన ఈ గీతం 1975 లో విడుదలైన Dharmatma  అనే సినిమాలోది. అప్పట్లో ఇది పెద్ద మ్యూజికల్ హిట్ సినిమా. ఈనాటికీ ఈ సినిమా పాటలు ఆపాత మధురాలే. ఈ హిట్ గీతాన్ని నా స్వరంలో వినండి మరి. ఫిమేల్ వాయిస్ Sing Songs Channel వారిది.

Movie:--Dharmatma (1975)
Lyrics:--Indeevar
Music:--Kalyanji Anandji
Singers:--Mukesh, Kanchan
Karaoke Singers:--Satya Narayana Sarma+Sing Songs Channel
Enjoy
-----------------------------------------
Tumne kisise kabhi pyar kiya hai Bolona
Tumne kisise kabhi pyar kiya hai – Pyar bhara dil kisiko diya hai
Pyar kaha apni kismet me-2
Pyar ka bas deedaar kiya hai


Tumne kisise kabhi pyar kiya hai – Pyar bhara dil kisiko diya hai

Tumho itne haseen hai tumpar – Laakhon marti hongi
Haahaa.....Lakhon marti hongi
Tumho itni jawaa hazaaron – Aahe bharti hongi
Haa haa aahe bharti hongi
Kisko kahaa tumne apnaa – Banke rahe kiskaa sapnaa
Sapne tho sapne hai aakhir-2
Kisne inhe saakaar kiya hai
Tumne kisise kabhi pyar kiya hai – Pyar bhara dil kisiko diya hai

Maine dekha haal dilonka – Dekhe do dilwaale – Maine
Dekhe do dil waale
Ek duje ke pyaar pe dono – Jaan lutaanewaale – Dono
Jaan lutaanewale
Pyaarka saara jahaa dushman – Dekh sakaanaa unka Milan
Auronki chodo apni sunaavo –2
Tumne kahaa dil haar kiya hai
Tumne kisise kabhi pyar kiya hai – Pyar bhara dil kisiko diya hai

Meaning

Have you ever loved anyone?
Ever gave your loving heart to anyone?
Where is love in my fate?
Do you think I am so fortunate?
I just had a glance of it

You are so handsome
Thousands must be ready to die for you
You are so young and lively
Thousands must be uttering their sighs
Whom did you call your own?
Whose dream you have fulfilled?

Dreams remain dreams always
Who has been able to fulfill all his dreams?

I saw the strange state of two hearts
I saw two people with lovely hearts
who were ready to die for each other's love
But the world is an enemy of love
It could not tolerate their union

Leave about others
Tell me about yourself
To whom did you lose your heart?
Have you ever loved anyone?
Ever gave your loving heart to anyone?

తెలుగు స్వేచ్చానువాదం

నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా?
ప్రేమతో నిండిన నీ హృదయాన్ని ఎవరికైనా ఇచ్చావా?

నా జీవితానికి అంత అదృష్టం కూడానా?
ప్రేమను నేనొక్కసారి చూడగలిగాను, అంతే.

నువ్వెంత అందంగా ఉన్నావు?
లక్షలమంది నీకోసం పడి చస్తూ ఉంటారు
నువ్వెంత చలాకీగా ఉన్నావు
వేలమంది నీకోసం నిట్టూరుస్తూ ఉంటారు
వారిలో ఎవరిని నువ్వు ప్రేమించావు?
ఎవరి కలల్లో తిష్ట వేసుకున్నావు?

కలలు ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి
ఎవరు మాత్రం వారి కలలను సాకారం చేసుకోగలిగారు?

హృదయాల విరహాన్ని నేను చూచాను
హృదయం ఉన్న ఇద్దరు ప్రేమికులను నేను చూచాను
ఒకరి ప్రేమకోసం మరొకరు మరణించడానికైనా
వారు సిద్ధంగా ఉండేవారు
కానీ ఈ ప్రపంచం ప్రేమకు శత్రువు
వాళ్ళు ఒక్కటవడం అది తట్టుకోలేకపోయింది

ఇతరుల సంగతి వదిలేయ్
నీ సంగతి చెప్పు
నీ హృదయాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావో
ఆ విషయం చెప్పు
నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా?
ప్రేమతో నిండిన నీ హృదయాన్ని ఎవరికైనా ఇచ్చావా?