'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

2, ఏప్రిల్ 2019, మంగళవారం

ఎలా తెలుపను ఇంకెలా తెలుపను? - SPB, Suseela

'ఎలా తెలుపను ఇంకెలా తెలుపను?' అంటూ బాలసుబ్రమణ్యం సుశీలలు సుమధురంగా ఆలపించిన ఈ గీతం 1975 లో వచ్చిన చిన్ననాటి కలలు అనే చిత్రంలోనిది. దీనిని సి. నారాయణ రెడ్డి రచించగా, టి. చలపతిరావు సంగీతాన్నిచ్చారు.

శ్రీమతి విజయలక్ష్మిగారితో కలసి Smule లో నేనాలపించిన ఈ గీతాన్ని ఇక్కడ వినండి.