'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

1, ఏప్రిల్ 2019, సోమవారం

తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు - SPB, S. Janaki

'తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు'... అంటూ బాలసుబ్రమణ్యం, జానకి సుమధురంగా ఆలోపించిన ఈ గీతం 1978 లో వచ్చిన 'సొమ్మొకడిది సోకొకడిది' అనే చిత్రంలోనిది. ఈ పాటను వేటూరి రచించగా రాజన్ నాగేంద్ర సంగీతాన్ని అందించారు.

శీమతి విజయలక్ష్మి గారితో కలసి Smule లో నేను ఆలపించిన ఈ గీతాన్ని ఇక్కడ వినండి మరి !