'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

3, ఏప్రిల్ 2019, బుధవారం

కొమ్మకొమ్మకో సన్నాయీ - SPB, P.Suseela

'కొమ్మకొమ్మకో సన్నాయీ  కోటిరాగాలు ఉన్నాయీ' ఎందుకీ మౌనం ఏమిటీ ధ్యానం అంటూ బాలసుబ్రమణ్యం సుశీలలు సుమధురంగా ఆలపించిన ఈ మెలొడీ గీతం 1979 లో వచ్చిన 'గోరింటాకు' అనే చిత్రంలోనిది. ఈ పాటను పదాల అలంకారాల కలంకారి వేటూరి రచించగా సంగీతమామ కే.వీ.మహాదేవన్ సంగీతాన్నిచ్చారు.

మానవజీవితంలో ఉండే సంఘర్షణనూ, వైవిధ్యాన్నీ, ప్రేమనూ ఈ గీతం సున్నితంగా ప్రతిబింబిస్తుంది.

శ్రీమతి రత్నగారితో కలసి Smule లో నేనాలపించిన ఈ గీతాన్ని ఇక్కడ వినండి మరి !