'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

1, ఏప్రిల్ 2019, సోమవారం

ఇది తీయని వెన్నెల రేయి - SPB, P.Suseela

'ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి...' అంటూ SPB, P.Susheela లు సుమధురంగా ఆలపించిన ఈ గీతం 1977 లో వచ్చిన 'ప్రేమలేఖలు' అనే చిత్రంలోనిది. ఈ పాటకు ఆరుద్ర సాహిత్యం అందించగా, సత్యం సంగీతాన్ని అందించారు.

శ్రావణిగారితో కలసి Smule లో నేను ఆలపించిన ఈ పాటను ఇక్కడ వినండి.